Bhogi Bhagyam (14.01.2022)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
భోగి భాగ్యం
భగవంతుని భూషణ భూమికతో
భద్రులైన భాగ్య భవదీయులుకు
భోగి శుభాకాంక్షలు
భోగిలో సర్వభక్షకుని
సుక్ష్మతాండవ భంగిమ....
భవదీయుడుగా భావించి
భావనలో భక్షకుని బంధించిన చిత్రం
💭⚖️🙂📝@🌳
📖14.01.2022✍️

Comments
Post a Comment