Poetry Day
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
కవిత్వ దినోత్సవం సందర్భంగా
కవిత్వానికి నా కవిత్వ నిర్వచనం:
ఖుషీగా ఉండే కృషితత్వం కవిత్వం..
"అందరికీ ఆసరా అయిన అక్షరంతో
అనుసంధానమై ఆనంద అన్వేషణలో
అనుభవాన్ని అనుభూతయ్యేటట్లు
సాగే సృజనాత్మక సాహితీ సాధన.... కవిత్వం"
💭⚖️🙂📝@🌳
📖21.03.2023✍️
👌👏👏👏
ReplyDelete❤️❤️❤️
ReplyDelete💐💐💐💐💐🤝🤝
ReplyDelete