పద్మ పెద్దమ్మ పుట్టినరోజు
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
శుద్ధ శ్లోక శైలి, సానుకూల సాటి, వృత్తాంతాలా వక్త,, అమాయకత్వం మరియు ధైర్యం కలబోసిన వ్యక్తిత్వమైన జ్యేష్టమాతకు జన్మదిన శుభాకాంక్షలు.
పసి మనసుతో పరమాత్ముని పసిడి కాంతులను ప్రసాదంలా పొందుతున్న పద్మ పెద్దమ్మకు పుట్టినరోజు పండగ శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment