Kameshwara Rao Tataiya (Telugu) (1)
⚛️🪷🌳
పని, పరోపకారం, ప్రశాంతతలో మీ శక్తిని గమనించాను తాతయ్య/మామయ్య.
పనిని చొరవతో, వాయిదా వేయకుండా చేయడంలో ఒక ముద్ర వేశారు.
పరోపకారిగా చాలా మంది వ్యక్తులకు ఇల్లుని నియమ బద్ధమైన సత్రంగా తయారు చేసారు
చాలా ప్రతికూలమైన పరిస్థితుల తర్వాత ప్రశాంతతో పయనమవ్వడంలో మీరు ప్రభ చూపించారు.
హార్దిక జన్మదిన శుభాకాంక్షలు
కామేశ్వరరావు తాతయ్య/మామయ్య
దైవం మాధ్యమంగా మిమ్మల్ని ఆరోగ్యవంతమైన దీర్ఘాయువుతో ఆశీర్వదిస్తాడని ఆకాంక్షిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖19.10.2021✍️
📖19.10.2021✍️
Comments
Post a Comment