Water Day
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
ప్రపంచ జల దినోత్సవం
ఉచ్చస్థాయిలో ఉపయోగమైన
ఉద్రేకంతో ఉంటూ
ఉత్తపుణ్యానికే ఉనికికి, ఊరికి..
ఊపిరిగా ఉండి
ఊతనికి ఉత్తమ ఉదాహరణగా
ఉన్న "ఉదకమా" ఉండిపో.........
ఈరోజు ప్రపంచ జల దినోత్సవం.
నీటిని (ఉదకం) ఎంత వృధా/కలుషితం
చేస్తున్న అది నిత్యం అండగా ఉంటూ
తనని మనకు సమర్పిస్తూ సదా సంరక్షిస్తుంది.
ఆదా చేయాలి అనే ఆలోచన
ఉన్న ఆచరణ కష్టంగా ఉంది.
అందుకే దానికి కృతజ్ఞతలు
తెలుపుతూ ప్రస్తుతానికి సంతోషపడుతున్నాను.
నీరు జీవితంలో సదా భాగం అవ్వాలని ఆకాంక్షిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖22.03.2022✍️
Comments
Post a Comment