Nitya Birthday (Telugu 21.01.2022)

⚛️🪷🌳 

నవతర నిత్య, 
నిర్మలమైన నారాయణి 
నయన నీడలో 
నువ్వు నవ్వుతూ 
నవ్య నిండు 
నుతనంగా నడుస్తావని, 
నీరాజనంతో 
నా నీలిమేఘశ్యామునికీ 
నివాళర్పిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖21.01.2022✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)