భావ నేత్రం

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
భావ నేత్రం......

ఒక గోడ ఉంది. ఆ గోడ ని తెలుగు వాళ్లు గోడ గా చూస్తారు, ఆంగ్లం తెలిసినవారు Wall గా చూస్తారు, హిందీ వారు दीवार గా చూస్తారు. చూసేది ఒకటే అయినా ఉపయోగించిన ఉపకరణం వేరుగా కనిపిస్తుంది. బహు భాషలు తెలిసిన వారు బహువిధాలుగా దాన్ని చూస్తుంటారు, వ్యాఖ్యానిస్తుంటారు.

అలాగే నేను ఈ సమాజంలోని, స్వీయ జీవితంలోని అంశాలను పరిశీలించేందుకు వ్యాఖ్యానించేందుకు "కుటుంబం, దేశం, క్రికెట్, చలనచిత్రం, ఆధ్యాత్మికం, రాజకీయం, సామాజిక మాధ్యమం (ఫేస్బుక్)".... అనేవి నాకు భావ నేత్రాలుగా ప్రపంచాన్ని చూడటానికి దోహదపడుతున్నాయి.

💭⚖️🙂📝@🌳
 📖12.12.2022✍️

Comments

  1. బాగుంది 👌

    ReplyDelete
  2. The eye of feeling......
    There is a wall. Telugu people will see that wall as a "Goda", English speakers will see it as a wall, Hindi people will see it as "Diwar". Even though it looks the same, the language used make it looks different. Those who know multilingualism will see and comment it in multiple ways.
    Also I would like to examine the aspects of society and self-life and comment "Family, Country, Cricket, Cinema, Spirituality, Mahabharata, Politics, Social Media (Facebook)".... Things that help me see the world through emotional eyes.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)