Vamsi Annaiya Birthday (4) Telugu Equinox (Telugu 21.03.2023)
⚛️🪷🌳
నేడు విషువత్తు దినం. విషువత్తులో సూర్యోదయం/అస్తమయం ఖచ్చితమైన సమాన సమయంతో ఏర్పడి రోజులోని ఖచ్చితమైన పగలు మరియు రాత్రిని సమతుల్యంగా ఏర్పాటు చేస్తుంది.
జీవితంలో ఖచ్చితమైన ఆనందాన్ని మరియు ఆటంకాలను విషువత్తు వలె, సమానంగా సంతోషంతో సమన్వయ పరచుకునే అన్నయ్య నువ్వు ఒక "నిర్వహణ నక్షత్రం (తార)"
ఆశీర్వదించబడిన, కృతజ్ఞత కలిగివున్న, ఆశావాదం ఆవహించివున్న నువ్వు వాస్తవికత మరియు సానుకూలత యొక్క పరస్పర ఆలోచనలతో నిన్ను నువ్వు & నన్ను నమ్ముతూ వెనుక వేసుకోవచ్చే అన్నయ్య నువ్వు ఒక "సానుకూల సాటి" అన్నయ్య...
నాలోన లోలోన మానసికంగా భౌతికంగా అంతర్లీనంగా ఉన్న అన్నయ్యకు
హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
📖21.03.2023✍️
Comments
Post a Comment