Sirivennela Sitaramasastri (సిరివెన్నెల సీతారామశాస్త్రి)

⚛️🪷📧

సిరివెన్నెల సీతారామశాస్త్రి 

శ్రవణానికి శ్రావణం సంధి చేసి
వాణిజ్య వినోద చలన చిత్రాలకు
సాంప్రదాయ సామాజికాంశలను 
కవితాత్మక కళాత్మక కుంభవృష్టిని
పద పాటలతో పాఠాలుగా పండించి 
తెలియని తెలుగు తెలియజేసిన 
సాహిత్య సమ్మోహన సామ్రాట్ 
సిరివెన్నెల సీతారామశాస్త్రి

30 నవంబర్ 2021

సిరివెన్నెల సీతారామశాస్త్రి 
సంవత్సరికాన్ని స్మృతిలో స్మరిస్తూ 
సంతాప శ్రద్ధాంజలి
మృత్యోర్మా అమృతంగమయ 
ఓం శాంతి శాంతి శాంతి: 

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity




నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని 
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛవాన్ని 
మారదు లోకం మారదు కాలం 

దేవుడు దిగిరాని ఎవ్వరు ఏమయిపోని 
మారదు లోకం మారదు కాలం

గాలివాటు గమనానికి కాళీ బాట దేనికి 
గొర్రె దాటు మందికి నీ జ్ఞానబోధ దేనికి 
ఏ చరిత్ర నేర్చుకుంది పచ్చని పాఠం 
ఏక్షణాన మార్చుకుంది చిచ్చుల మార్గం

రామభాణామార్చిందా రావణ కాష్టం 
కృష్ణ గీత ఆపిందా నిత్యా కురుక్షేత్రం

నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని జనాన్ని 
అగ్గి తోటి కడుగు ఈ సమాజ జీవచ్ఛహిన్ని 
మారదు లోకం మారదు కాలం

పాతా రాతి గుహలు పాలరాతి గృహాలయినా 
అడవి నీతి మారిందా ఎన్ని యుగాలైనా 
వేట అదెయ్ వేటు అదెయ్ 
నాటి కాదే అంతా నట్టడువులు నడివీధికి నడిచొస్తేయ్ 
వింతా బలవంతులేయ్ బ్రతకాలని సూక్తి మరువకుండా

-----------------

 తన తలరాతను తానే మార్చగల 
అవకాశాన్ని వదులుకొని 

తనలో భీతిని తన అవినీతిని 
తన ప్రతినిధులుగా ఎన్నుకొని 
ప్రజాస్వామ్యమని తలచే జాతిని 
ప్రశ్నించడమే మానుకొని 

కళ్ళు ఉన్న ఈ కబోది జాతిని నడిపిస్తుందట ఆవేశం 
ఆ హక్కు ఏదో తనకే ఉందని శాసిస్తుందట అధికారం

కృష్ణుడి లేని కురుక్షేత్రమున సాగే ఈ ఘోరం 
చితిమంటల సింధూరం 
చూస్తూ ఇంకా నిదురిస్తావా  
విశాల భారతమా ఓ విషాద భారతమా 
---------------

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao