Bipin Rawat and Co Soliders 🙏 (T/E 08.12.2021)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
Chief of Defence Staff (CDS) Bipin Rawat, Madhulika Rawat (CDS Bipin Rawat's wife), Brig LS Lidder, Lt Col H Singh, Wg Cdr PS Chauhan, Sqn Ldr K Singh, JWO Das, JWO Pradeep A, Hav Satpal, Nk Gursewak Singh, Nk Jitender, L/Nk Vivek, L/Nk S Teja.
Soldiers: Touch the Sky with Glory 
(It's the Slogan of Indian Air Force)
---------
బిపిన్ రావత్ గారు, తొలి త్రివిధ దళపతిగా సదా జ్ఞాపకం ఉంచుకుంటాను. ఈ మరణ చేదు జ్ఞాపకం ఒక ముందులా పనిచేసి, నన్ను దేశ త్రివిధ దళాల సేవలకు సహకరించే విధంగా ప్రేరణగా ఉంటుందని ఆశిస్తున్నాను. (సాయి తేజ నిన్ను జ్ఞాపకంగా ఉంచుకుంటాను)

ఈ ప్రమాదంలో మృత్యుంజయునిగా బయటపడిన కెప్టెన్ వరుణ్ సింగ్ తరువాత వీర మరణం పొందారు. 

సైనికులందరికీ శ్రద్ధాంజలి 🙏

మృత్యోర్మా అమృతంగమయ 
శాంతి శాంతి శాంతిః
💭⚖️🙂📝@🌳
📖08.12.2021✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)