Women's Day Wishes

⚛️🛞🪷

"ప్రతిరోజు అందరిది, దాదాపు అన్నిటిది". కానీ ప్రతిరోజూ మనం ప్రతి వారిపై, ప్రతి విషయంపై స్పృహతో ఉండలేము. అందుకే దాన్ని ప్రత్యేకంగా గుర్తించడానికి, శ్రద్ధ పెట్టడానికి అభినందించడానికి ఒక రోజు అవసరమని నేను కూడా భావిస్తున్నాను.

ప్రపంచాన్ని ఆనంద పరచడంలో ఇద్దరి పాత్రలు కీలకం మరియు పరస్పరం. వీరిలో ఎవరు మొదట/గొప్ప అంటే, నా అభిప్రాయం ప్రకారం, పురుషులు విత్తనం లాంటివారు మరియు స్త్రీలు చెట్టు-పండు లాంటివారు. విత్తనం/పురుషులు లేదా చెట్టు-పండు/స్త్రీలు వీరిలో ఎవరు ముందు/గొప్ప అని ఇప్పటి వరకు నిరూపించడానికి అనుభావిక ఆధారాలు లేవని నేను భావిస్తున్నాను. అందరూ (రెండూ) పరస్పరంగా మరియు సమానంగా బలపరిచే శక్తి కలిగి ఉందని నేను భావిస్తున్నాను.

ఇప్పుడు మహిళలపై ఈ ప్రపంచ మహిళా దినోత్సవం నాడు వారి గొప్పతనాన్ని అభినందించడానికి, వారి సమస్యలను గుర్తించడానికి ఉంచడానికి ఈ రోజును అవకాశంగా తీసుకుని ఈ వేదికపై విలియం గోల్డింగ్ మాటల్లో మహిళల గొప్పతనాన్ని వ్యక్తపరుస్తున్నాను, ప్రశంసించాలనుకుంటున్నాను.

విలియం గోల్డింగ్ మాటల్లో చెప్పాలంటే పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా, వారు దానిని గొప్పగా చేస్తారు.
1) పురుషులు స్త్రీలకు‌ ఓజస్సు ఇచ్చినప్పుడు, వారు దానిని శిశువుగా మారుస్తారు.
2} పురుషులు స్త్రీలకు కిరాణా సామాన్లు ఇచ్చినప్పుడు, వారు భోజనంగా మారుస్తారు.
3} అతను ఇల్లు ఇచ్చినప్పుడు, ఆమె దానిని గృహంగా మారుస్తుంది
 4} ఒకవేళ మగవారు చెత్త ఇస్తే, ఆమె అమేధ్యం ఇవ్వచ్చు జాగ్రత్త. 
పురుషులు స్త్రీలకు ఏది ఇచ్చినా వారు దానిని గుణించి అధికం చేసి మనకు ఇస్తారు.

ఇంకా మన సిరివెన్నెల సీతారామశాస్త్రి మాటల్లో చెప్పాలంటే ఆడవాళ్లు మగవాళ్ళతో సమానం కావాలంటే, ఆడవాళ్లు ఇంకో పది మెట్లు కిందకు దిగి రావాలి అప్పుడు ఆడవాళ్లు మగవాళ్ళతో పాటు సమానం అవుతారు, అంటూ వారి ప్రాముఖ్యతను తెలియజేస్తూ చక్కటి ఉదాహరణ తెలిపారు.

ఒక మాధ్యమంగా నేను మహిళలను ప్రాముఖ్యతను స్పృహలోకి తీసుకుంటూ మహిళలందరికీ మరియు మగవారిలో ఉన్న కొద్ది మహిళా తత్వాన్ని కూడా స్మరిస్తూ అందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

⚛️🛞🪷

Everyday is for Everyone and for mostly Everything. But Everyday we can't conscious on Every Subject. That's why I feel, there is a need for a day to acknowledge and appreciate it. 

Mutually, Men and women both have vital roles in making world happy. In them Who is the first/great means... I feel, Men is seed and Women is Tree-fruit. Till now I feel, there is no empirical practical evidence to prove who and which is first/great (Either seed/men, or fruit/women). All (Both) have their strengthening power mutually and equally.

Now it's time for me to acknowledge and appreciate women with William Golding's words, as a medium I want to praise the women and also want to consciously feel the importance of women in society. Whatever men/he give to women, she will make that thing great 
1} When Men give sperm to Women, she makes that into a baby.
2} When he gives groceries to her, she will make a meal
3} When he gives a house, she will make that as a home
4} Beware when men give a crap, she will gives shit.
Whatever Men gives to her she multiplies and gives to us.

In the words of Sirivennela Seetharama Sastry, if women are to be equal to men, then women have to come another ten steps down so that women become equal to men, 

With the awareness of feminine importance wishing all women and to the all men who carry feminine spirit wishing them also Happy Women's day.

💭⚖️🙂📝@🌳
అక్షర ఆనంద అస్తిత్వం
Energy Enjoy Entity

Comments

Post a Comment

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao