పోస్ట్‌లు

Commemoration of Convocation (25.08.2022))

చిత్రం
⚛️🪷🌳 "I transformed my can't into some can's, and some dreams into deeds. "I am so happy to have this Education Endeavours, that is cherishing and will cherish my character". It's worth mentioning Kaustuv Sir's name. He is my inspiration and becoming my intimate inherence. While receiving my formal M.A,Education certificate.From Mr. Azim Premji. Three (2+1) years of my endeavors became an enriched enjoyment emotion. I am very happy to keep this M.A. Education Degree and merriness memories and some people in my Character. Thank you Azim Premji University (Teachers, Classmates, Colleagues, etc.) 2016-2018 M.A. Education through the medium of pedagogy and actions, Arranged & developed me to participate in the Informal & social sector of education actively. Gleeful Gratitude 🙂 On this day 4 years ago, I got my certificate to cherish  💭⚖️🙂📝@🌳 📖25.08.2022✍️

వ్యక్తిగత భావన (24.08.2022)

ఏది మనకు అన్నం పెడుతుందో దానిని దైవంగా భావించవచ్చు. ఏది మనకు నీడనిస్తుందో దానిని కోవెలగా భావించవచ్చు. ఏది మనకు మంచి నేర్పుతుందో దానిని నిరంతరం పూజించవచ్చు. ఏది మనకు సంతోషాన్ని" కలిగిస్తుందో దానిని నిత్యం ధ్యానించవచ్చు. ఇతరులను విమర్శించే ముందు మన్నల్ని ఇతరులు విమర్శించే వీలు లేకుండా నిజాయితీగా జీవించాలి. అప్పుడే మన విమర్శకు విలువుంటుంది.  రచన: అనామిక (అపరిచితుడు) సవరణ: ఆనాభాశ్యా

On Quora Quests Rayabari Righteous Responses ✍️ (Telugu 22.08.2022)

చిత్రం
 EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము Supraja Rayabari/ సుప్రజా రాయబారి Quora Quests ❓ Righteous Responses ✍️ Of Supraja Rayabari , 🙂 Overwhelmingly Optimistic 📈 💭⚖️🙂📝@🌳 📖22.08.2022 ✍️ -------------------------------------------------- Q) Are IPC & CrPC the parts of the Constitution of Indian? Originally Answered: Is IPC & CrPC are the parts of indian constitution? R) No, IPC and CrPC is not part of the Indian constitution. IPC is a penal law,in which punishments are prescribed for the offences, whereas Crpc is a procedural law in which detailed procedures are laid down to seek the remedies mentioned in IPC. Constitution is a basic document which sets out the aims and aspirations of the makers of the constitution. ----------------------------- Q) What should I do when I get the overwhelming weight of doing too much and at the same time feeling like it's not enough? R) Sit down and relax. Take a deep breath. First, be clear about what you wanted to do and what is all req...

Pallavi Birthday (23.08.2022)

చిత్రం
⚛️🪷🌳 Pallavi as a Passionate Practitioner in MAE Program with Progress. Your Enthusiasm is Evident Shining Smiles and Strides, leaving a lasting Memories  "I still recall the initial initiative instance that sparked a memorable experience. In August 2016, When Ankur Madam assigned a group for the CDL presentation "Gender and Schooling", but I hesitated to talk to the people. Fortunately, you and Neelashi invited me to join the group, along with Gulshan Avinash and Pranashree, Your initiative helped me break out of my shell and collaborate with others." Thank you. Warm Blissful Blossom Birthday wishes to you. 💭⚖️🙂📝@🌳 📖23.08.2022✍️

God/దైవం (23.08.2022)

చిత్రం
  EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము దైవం/God దైవం సర్వంతర్యామి మరియు అన్నింటిలోని ఆనంద స్వరూపం. మంచి, చెడు; సుఖం, దుఃఖం; లాభం, నష్టం; అస్తిత్వం, నాస్తికత్వం; ప్రచారం, గుప్తం; ఇలా అన్ని ద్వంద్వాలో అన్నిట్లోనూ అందరిలోనూ ఉన్నారు. అన్నిటికి మించి మన స్వీయత లోనే ఉన్నారు. తనని ఇతరులని గౌరవించలేని వారు, దైవంతో అనుసంధానం కాలేరు అనిపిస్తోంది. భిన్న భేదాభిప్రాయాలు ఉండొచ్చు, కోపతాపాల ఉండొచ్చు, విమర్శలు ఉండవచ్చు. వాటి కాల పరిమితి కొంచెంలోనే ఉండాలనిపిస్తుంది. అవన్నీ వారు ప్రత్యర్థులుగా భావించి వ్యక్తపరచాలే తప్ప శత్రువులుగా కాదు. అవ్వన్నీ వాతంట అవే దూరం అవుతాయి, అది సహజమైన ప్రక్రియ. కానీ కొందరినీ కొన్నిటిని పగబట్టి పంతంతో దూరం చేసుకుంటున్నామంటే దైవానికి (ఆనందానికి) దూరమవుతున్నట్టే అనిపిస్తుంది. అన్నిటిని, అందరిని గౌరవించాలి అనే సానుకూల సిద్ధాంతమే దైవత్వం. మనం ఈ సానుకూల దృక్పథం పొందాలి. అందరిలోనూ నిగూఢంగా ఈ స్వభావం ఉంది, వ్యక్తపరచాలి అంతే అని అనిపిస్తోంది. 💭⚖️🙂📝@🌳 📖23.08.2022✍️ ⚙️ God is Omnipresent and embodiment of Blissfulness in all. God is in Eve...

Blissful Birthday Both Prudhvi Pravalika (Telugu 20.08.2022)

కళ్యాణంతో కలిసిన కమనీయ కవలలు (జంట) కలకాలం కలిసుండ బోయే భార్యాభర్తలు  భవ సాగరంలో భావ బహిర్ముఖులు  పృథ్వి ప్రవళికలు జరుపుకునే తొలి జంట జన్మదినం. ఏకమై వచ్చిన జంట జన్మదినానా  శుభ శోభ శ్రావణంతో  హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన. Warm Blissful Blossom Birthday Wishes Pleasent Pair Prudhvi Pravalika (Annaiya Vadina) Hype Happiness Hails in Heart God Bless with Grand Bliss on Both 💭⚖️🙂📝@🌳 📖20.08.2022✍️

శ్రీకృష్ణతత్వం (19.08.2022)

చిత్రం
EnTREE     ⚛️ 🪷🌳       కల్పవృక్షము శ్రీకృష్ణతత్వం/ Sri  Krishna's Philosophy శ్రీకృష్ణుని స్వభావం మహా మహాసముద్రం లాగ అనిపిస్తుంది. దాన్ని పూర్తిగా అర్థం చేసుకోలేకపోయినా పడవ లాంటి మాధ్యమమైన అంతఃకరణంతో కొద్దీలో కొద్దీ కృష్ణ తత్వాన్ని ఊహిస్తూ ఆనందిస్తున్నాను.  కిరణాలకు మించి విభిన్న అసంఖ్యాత కోణాలతో పార్శ్వాలతో ద్వంద్వాలను ద్వంద్వాతీతాలను కలిగిన పరిపూర్ణడు శ్రీ కృష్ణుడు  ఎందరికో ఎన్నో భిన్నాభిప్రాయాలు కలిగించాడు. అన్నీ తానే అని భావన కలిగించాడు.  అహింసకు మించిన ధర్మం లేదన్నాడు. యుద్ధం కూడ ధర్మమే అని పోరాడమన్నాడు.  కర్మలు చేయమన్నాడు. కర్మ సన్యాసము చేయమన్నాడు.  ద్వంద్వాలలో ఉన్న సమతుల్య శక్తిని, అద్వైత స్థితిని పరిచయం చేశాడు శ్రీకృష్ణుడు అన్ని పనులు చేశాడు, చేసిన తర్వాత  వాటితో సంబంధం ఏర్పరచుకోలేదు.  శ్రీకృష్ణతత్వం అనే పూర్ణత్వం మనల్ని ఉద్ధరించాలని, మనలో పారవశ్యం పెంచాలని ప్రార్థిస్తున్నాను. (పారవశ్యం అంటే విజయం పై ఆశ పరాజయం పై భయం లేని ఉల్లాసభరితమైన చైతన్య మార్గం) 💭⚖️🙂📝@🌳 📖 19.08.2022 ✍️

Birthday Wishes Battery Vishal (19.08.2022) (1)

⚛️🪷🌳 Like a Battery.. you are the Silent Participative Pillar for our MAE16_Section-1 Unity and Integrity.  Hype Happiness Hails in Heart Warm Blissful Blossom Birthday Wishes Dear Vishal  😊 🎂 🤝 💐 👏 💭⚖️🙂📝@🌳 📖19.08.2022✍️

భవ భారతదేశం: కృపానగరి కడప (16.08.2020)

చిత్రం
జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపీ గరియాసి -శ్రీరామాయణం- ఈ భావన నాలో బలంగా నాటుక పోవాలి అని ఆకాంక్షిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖16.08.2025✍️

Happy Birthday Dileep (15.08.2022)

You are one of the most actively calm person in our section. Active in participation, calmness in talking. The greatest thing is your dignity and respect towards all. I felt very happy with your presence in Peer to Peer Support Program (PPSP), it given an opportunity to know more about you. Warm Blissful Blossom Birthday Wishes Dileep God Bless with Grand Bliss  Hype Happiness Hails in Heart 😊🎂🤝 💭⚖️🙂📝@🌳 📖15.08.2022✍️

Independence Day Letter (15.08.2022)

చిత్రం
⚛️🪷🌳 Independence Day With armed battles and non-violent practices by the medium of many open and secret great people,  Our country has achieved Political Social independence,  With that joy and happiness I wish you a happy independence Day. We got political social independence . But I feel personally self didn't get freedom (Independence). To get personal freedom I feel self need to understand the independence.  Personally Self will get Independence when s/he participates in Freedom Movement.  In this freedom movement self need to Move on with transformative manifestation of his/her unique capabilities by thinking about "Self in Society".  As a Medium wishing Inner-Self (God) will give Energy for Transformative Manifestation of Self- uniqueness.  With the thoughts of "manifesting of our own capabilities" wishing you Happy Independence Day. 💭⚖️🙂📝@🌳 📖15.08.2022✍️

సారాంశం (సూక్ష్మం) (14.08.2022)

చిత్రం
Uyyala Surendar (Shivakumar Hemavathi): "బైబిల్లోని పనికిమాలిన విషయాలన్నింటినీ తొలగిస్తే, దాన్ని ఒక చిన్న కరపత్రం రూపంలో ప్రచురించ వచ్చు!" -స్టీవ్ వెల్స్  Bharghav Shyam: ఖురాన్ బైబిల్ భగవద్గీతలనే కాదు, ఏ శాస్త్రీయ గ్రంథాన్ని తీసుకున్న మన అభిప్రాయాన్ని ఒక కరపత్రానికి మించి రాయలేము. 💭⚖️🙂📝@🌳 📖14.08.2022✍️

Vague Conclusion (14.08.2022)

చిత్రం
Shivakumar Hemavathi: నిజాలు ఎప్పటికైనా తెలుస్తాయి, అబద్ధాలను ప్రచారం చేస్తూ బ్రతికే వారి మాటలను నమ్మకుండా ఉన్నవారికి మాత్రమే నిజాలు తెలుసుకొనే అవకాశాలు అందుతాయి.  FACTS:  Age of universe is 13.82 billion years,  Age of earth is 4.54 billion years,  Age of mankind is 200,000 years,  Age of God concept is 10,000 years,  Age of mother God is 8,000 years,  Age of the Hinduism is 6,000 years,  Age of Zoroastrianism is 4,000 years,  Age of Judaism is 4,000 years,  Age of Jainism is 2,600 years,  Age of Buddhism is 2,600 years,  Age of Confucianism is 2,500 years,  Age of Taoism is 2,400years,  Age of Christianity is 2,000 years,  Age of Sikhism 400 years, Age of Islam is 1,200 years, Age of shiridi Sai baba cult is 100 years.  Various Gods are created by man at various periods.  So God is man's creation. Bharghav Shyam: I feel, it's not at all the fact.....  I feel, it might be their (Scientists) opinio...

మతం - సమానత్వం (14.08.2022)

చిత్రం
Amanchi Manose (Shivakumar Hemavathi): హిందూ మతాన్ని నెత్తిన మోస్తూ,  నేను సమానత్వ వాదిని అని చెప్పటం సిగుమాలిన మాట... Bharghav Shyam: మన మతాన్ని పూజిస్తూ అన్య మతాన్ని గౌరవించడం సమానత్వం కిందికి వస్తుంది కదా. మనందరం మాతృత్వాన్ని ప్రేమిస్తాం, కానీ మన తల్లి పట్లే బాధ్యతగా ఉంటాం నెత్తిన పెట్టుకుంటాం. అందరి తల్లిల బాధ్యత తీసుకోలేము కదా. గౌరవం ఉంటుంది అవసరమైనప్పుడు సహాయం చేయగలము 💭⚖️🙂📝@🌳 📖14.08.2022✍️

Alone Along-ness (14.08.2022)

చిత్రం
🌈📧📜 Roda Mistry, Musing Reminiscences.  After longtime Alone Along-ness in College  Madness at the level of lite Mount Everest https://youtu.be/BtF6i1ii-xE 💭⚖️🙂📝@🌳 📖14.08.2022✍️

శ్రావణ పౌర్ణమి శుభాకాంక్షలు (12.08.2022)

సంధాన సంబంధాల  సంశ్లేషణకు సౌభ్రాతృత్వ  సంబర స్పూర్తి  సంతోషదాయకం సమాకాలిక స్త్రీమూర్తిలకు  సోదరీలందరికీ  శుభ శ్రావణ  పౌర్ణమి శుభాకాంక్షలు ----‌---------☀️🌸⚪------------ 💭⚖️🙂📝@🌳 📖12.08.2022✍️

Friendship wishes Friend ☮️ (08.08.2022)

చిత్రం
Happy Friendship Day Vamsikrishna  Tarun, Rama Even though we talk very little,  the energy in those times will drive us sustainly.  Our Meetings are like a power bank to regain energy for cherishing our life with classic colours. 💭⚖️🙂📝@🌳 📖08.08.2022✍️

Merriness Birthday Mallesh Garu (07.08.2022)

చిత్రం
⚛️🪷🌳 మల్లేశ్ గారు⁩, మీరు ఒక అభ్యుదయ అధ్యయనపరులు, చిద్విలాస చిత్తనాపరులు, జిజ్ఞాసువులు, విలక్షణమైన విద్యార్థి, మొదలగు లక్షణాలతో మార్గదర్శకులుగా మీరు ఉన్నారు.  ప్రాణ ప్రయాణ ప్రక్రియలో  ప్రమాణాలు పెంచుకుంటూ ప్రమోదంగా  ఉంటారని ఆశిస్తూ పరాత్పరుని ప్రార్థిస్తూ  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.  😊🎂🤝 💭⚖️🙂📝@🌳 📖07.08.2022✍️

వరలక్ష్మీ వ్రతం (05.08.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము వరలక్ష్మీ వ్రతం  పరమేశ్వరుడు పార్వతీదేవికి  సామాన్య వనిత చారుమతి  ఉదాంతం ఉదాహరణగా తీసుకోని  వివరించిన వైనం వరలక్ష్మీ వ్రతం. దేవతలలోని ఐక్యమత్యంపై,  వైరుధ్యాల మధ్య సామరస్య సందేశానికి  అద్వైత ఆనందానికి ప్రతీక ఈ వరలక్ష్మీ వ్రతం. 💭⚖️🙂📝@🌳 📖05.08.2022✍️  

GEM- EnTREE

చిత్రం
                                                              General Editorial Merriness: Gleeful Greeting; Energy Editions; Micromax Medium సాధారణ సంపాదకీయ సంతోషం: శుభమైన శుభాకాంక్షలు; శక్తి సంహిత; సూక్ష్మగరిష్ట సాధనం "Nostalgic Balance Smile Articles"       " ఆనంద నాద భావ శ్యామలం" This Changes ఇది మారుతుంది; Energy is there Explore Enjoy శక్తి ఉంది ప్రయాణించు ఆస్వాదించు;      

Birthday Letter to Pedda Nanna (04.08.2022)

చిత్రం
పెదనాన్న, ఆనంద ప్రయత్నాలలో లీనమై, విమర్శలను విస్మరించే వ్యక్తిత్వంతో... సమస్యల మధ్య కూడా మిమ్మల్ని మీరు ఉన్నతంగా భావించడం వల్లే మీరు ఇంత ఆనందంగా ఆరోగ్యంగా ఉంటుంన్నారు. మీరు ఉత్సాహభరితమైన ఆనందం, అమాయకత్వంతో ఊపందుకుంటున్నారు. ఉన్నతాలను ఉపదేశించడంలో మీకు ఉదాత్తమైన శక్తి ఉంది. దైవం దీవించబడిన ధన్యులు. దాన్ని ధృడంగా ధ్యానంతో బలపరచుకుంటున్నారు.  కరుణామణి కృపా కటాక్షలతో సదా సంతోషంగా ఉన్నారు ఇంకా ఉంటారని ఆశిస్తూ ప్రార్థిస్తూ హార్థిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు పెదనాన్న. ---- Pedda Nanna, You engage (ideas) with cheerful performance and ignore (exempt) the criticisms for peacefulness. Pedda Nanna, You have indefinite potential in preaching ideals (especially to me). You are the momentum of Enthusiastic experience and earnestness (Innocence).  I feel You are a God-blessed one, I have faith that God's blessings are sustainable in each live moment of life. Enjoy your Energy.  💭⚖️🙂📝@🌳 📖04.08.2025✍️

Both Duals Warm Marriage Merriness Wishes (03.08.2022)

చిత్రం
Wishing warm wedding wishes to both duals Siva Mamaiya Bharathi Atta; Katya Vadina and Satyam Annaiya. Hope you had and will have maximum mutual momentum of magnificent moments in matrimony. 💭⚖️🙂📝@🌳 📖03.08.2022✍️

Recognising and Respecting (02.08.2022)

చిత్రం
⚛️🪷🌳 Recognising and Respecting Lawn Bowl Game and Players Nayanmoni Saikia, Pinki, Lovely Choubey and Rupa Rani Tirkey  By your Discipline, Limelight came for you there, Now saw you and came aware about you players and game too. Happy for your Hardwork. Recognising and Respecting the Hidden International Game and Players from my side 👏 Glad to Get Gold 🏅 for our country 💭⚖️🙂📝@🌳 📖02.08.2022✍️

దేశ భక్తి జ్ఞప్తి అజ్ఞాతం (02.08.2022)

Madhavrao:  విచిత్రం గా ఒకటో నెల చివరలో దేశ భక్తి వచ్చి ముగుస్తుంది. మరల ఎనిమిదో నెల మొదలు మధ్య రోజులు వరకు విపరీతంగా ఎక్కడ లేని దేశ భక్తి వచ్చేస్తుంది అదేంటో  Bharghav Shyam:  దేశభక్తికి ప్రచారం అనవసరం కదా. ప్రజలు అలాంటి ప్రత్యేకమైన సమయాల్లోనే వ్యక్తపరుస్తారు అనిపిస్తుంది. Madhavrao:  దేశ భక్తి నీ వ్యక్త పరచడం లో ఏ మాత్రం తప్పులేదు. మిగతా రోజులు లో మాత్రం దేశ భక్తి శున్యం. స్కూల్ లో పాఠాలు చెప్పే టీచర్ నుండి కాలేజీ లో లెక్చరర్స్ వరకు చెప్పేవి చేసేది అంతా వేరు. Bharghav Shyam:  మిగతా రోజుల్లో శూన్యం అని ఎలా చెప్పగలరు. దేశభక్తిని మీరు ఎలా గ్రహిస్తారు Madhavrao:  భార్గవ్ గారు ఒక సారి బయట యువత నీ పరిశీలించిను. ఇంట్లో పెద్ద వాళ్లకు కనీసం గౌరవం కూడ ఇవ్వరు. అలాంటి చాలా మంది కేవలం DP మార్చి నాకు దేశ భక్తి ఉంది అనుకుంటున్నారు.  జనవరి -26 & ఆగష్టు 15 ఆ రోజుల్లో సీటీ లో మద్యం దొరకడం లేదు అని పల్లేటూరో వైపు వెళ్లి మద్యం & మందు సేవించిన వాళ్ళని చూసాను. ఆ ముఖ్యమైన ఆ రెండు రోజుల్లో మంచి స్పీచెస్ ఇచ్చేవారు. తరువాత వాళ్ళని వీడియోస్ లో చూసి షాక్ అయ్యాను అలా చా...

Changing Profile Picture with Nation 🇮🇳 (02.08.2022)

చిత్రం
By Giving Birth Anniversary Tributes  To Our Own Pingali Venkayya Saluting 🇮🇳 Flag 🙏 with peace pleasure pride ----  It is not only a Social Pose, But also a Pose of Proudness  (In Social Media Diary) To Express Solidarity,  To Show Unity that  "We the United People of Indian Union" 🇮🇳.  ఇది సామాజిక ప్రదర్శన మాత్రమే కాదు, ప్రతిష్ట యొక్క ప్రదర్శన కూడా.. "భారత సమైక్య ప్రజలమైన మనం"  సంఘీభావాన్ని వ్యక్తం చేస్తూ, ఐక్యతను  (సామాజిక మాధ్యమాలలో) ప్రదర్శిద్దాం  🇮🇳. (02-Aug 2023) 💭⚖️🙂📝@🌳 📖02.08.2022✍️

Gratitude to Group (31.07.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   MAE_Section-1 Merriness Meeting  Enjoyed the Ethnicity Emotion of Section -1.  Glad Gratitude to you Group 🙏 😇 -------------- Gagan Garima Pallavi Rinkesh Vishal Avinash Anwar Digeswar Gyan Gulshan Sukesh Divya Dileep Indira Pranashree Kiran Sonam Priyanka Piyuli Mariya Meera Lasya Shreya Susmita Swetha Rose Hari D Faris Megha Sukanya Hema Ann Tripti Jetharam 💭⚖️🙂📝@🌳 📖31.07.2022✍️