At BHEL (Telugu 24.06.2026)

⚛️🪷☀️🍃@🌳

వర్షం వచ్చి 
చెట్లను చక్కగా 
తడిపిన తర్వాత
రోజున, రమణీయమైన
వాతావరణంలో వాన వచ్చే
సూచనాత్మక సమయంలో 
ఒక్కడినే ఒంటరిగా  
వాహనాన్ని వదిలి
మార్గ మధ్యంలో 
తీసుకున్న తీపి 
చిద్విలాస చిత్రం
💭⚖️🙂📝@🌳
📖24.06.2026✍️





కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)