Rachakonda Fort (Telugu 01.02.2026)

⚛️🪷☀️🍃@🌳 

రాచకొండ పర్వతారోహణకై
రాజమార్గంలో ప్రయాణిస్తూ
పంట పొలాల దగ్గర దిగి 
తీసుకున్న తీపి చిద్విలాస చిత్రం
💭⚖️🙂📝@🌳
📖01.02.2026✍️

--------------------------
రవళి వేల రాతిపై 
అలా ఆసినమై 
మోముపై మందహాసంతో  
తీపిచ్చుకున్న తాజా
చక్కని చిత్రం 
💭⚖️🙂📝@🌳
📖01.02.2026✍️
--------------------
రాతి కొండల
రాచకొండ కోటపై
తీసుకున్న తీపి 
చిద్విలాస చిత్రాలు 

వొకే వస్త్రమైన
వివిధ వెలుతురుల వలన 
వివిధ రంగులలో 
వివిధ రకాలుగా 
కనపడుతున్నాయి కదూ...
💭⚖️🙂📝@🌳
📖01.02.2026✍️







కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)