Andhra Jyothi

⚛️🛞🪷
ఆంధ్రజ్యోతి

ఆంధ్రజ్యోతిలో తొలిసారి ప్రవేశానికి 
(ముఖాముఖి మరియు ప్రవేశ పరీక్ష రాసి) 
నేటితో ఒక సంవత్సరం పూర్తయింది.

ఆంధ్రజ్యోతి అవకాశంతో అనువాదకుడిగా 
అనుభవాలు అభివ్యక్తికరిస్తూ 
ఆంగ్లం అభివృద్ధి అవుతూ
తెలియని తెలుగును తెలియజేస్తూ
నైపుణ్యాలను నింపుతూ 
మరిచిపోలేని మంచి మనుషుల
సహవాసంతో సంస్థలో సాగుతున్న
జీవితానికి జ్ఞానం జీతం జారీచేస్తూన్న
ఆంధ్రజ్యోతికి అభినందనలు (ధన్యవాదాలు). 

💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity








Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao