Koushlam (Telugu 18.05.2025)

⚛️🪷🌳 

పచ్చని పరిసరాల 
ప్రాంగణంలో పైరు పై 
కూర్చుని కుతూహలంగా 
తీసుకున్న తాదాత్మ్య 
చక్కని చిత్రం 
💭⚖️🙂📝@🌳
📖18.05.2025✍️


⚛️🪷🌳
సాయంకాల సమయంలో 
ఉద్యానవనాన ఉష్ణమైన 
తేనీరు తాగుతూ తీసుకున్న 
చక్కని చిత్రం 🌿☕✨
💭⚖️🙂📝@🌳
📖18.05.2025✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)