Golkonda Fort (Telugu 19.12.2023)
⚛️🪷🌳
కాకతీయుల నుండి కుతుబ్షాహిల దాకా
గొల్లకొండ నుంచి గోల్కొండ దాకా
భాగ్యనగరం, బోనాలు, బందిఖానా(భద్రాచల రామదాసు)
ఇంకా ఇదంతా ఇక్కడి ఇతిహాస ఇతివృత్తం.
అనంతమైన ఆకాశం అందించిన
నీడలో నేనున్నాను
అని అనిపించిన ఆలోచనకు ఆనందిస్తున్నాను.
💭⚖️🙂📝@🌳
📖 19.12.2023✍️


Comments
Post a Comment