Jubliee Journalist Colony Nature (Telugu 24.08.2025)

⚛️🪷🌳

ఉదయాన్నే ఉద్యానవనాన
చిరు కొండపై చేరి  
వర్షం వలన 
శుభ్రమైన శుద్ధ
ప్రకృతి పరిచిన 
పచ్చని పరిసరాలను 
ఆనందంగా ఆస్వాదించి 
తీసిన తాదాత్మ్య 
చక్కని చిత్రాలు
💭⚖️🙂📝@🌳
📖24.08.2025✍️







కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)