Candid Click (Telugu 27.07.2025)
⚛️🪷🌳
ఇలా ఇంత
అందగాడిగా అవుతానని
అసలు అనుకోలేదు,
కానీ కెమెరా
మాయ ముందు
నన్ను నేను
ఇలా ఇంతసేపు
చిత్రంలో చూసుకోలేదు…
వాస్తవంగా వున్న
రూపాన్ని రూపాంతరం
చేసి చక్కని చిత్రంగా
చూపించిన చిత్తరువు
చూస్తూ చిద్విలాసంగా
ప్రపంచానికి పంచుకుంటున్నాను.
💭⚖️😊📝@🌳
📖27.07.2025✍️
📷08.06.2025📅


Comments
Post a Comment