Kameshwara Rao Tataiya (Telugu 19.10.2026) (3.1)

⚛️🪷☀️🍃@🌳

చెరుకుమూడి చంద్రశేఖరుని
తాదాత్మ్య, తెలివైన తనయుడై
బాధ్యతలతో బాలాన్ని
పెంచుకుని, పంచుకుని
లక్షణమైన లక్ష్మీని
వివాహమాడి విలక్షనంగా
పని, పరోపకారం, ప్రశాంతతలో
శ్రీకారమైన శక్తిగా, 
త్రిసంతానానికి తండ్రిగా,
భారత జీవిత బీమా సంస్థలో 
అధికృతమైన అభివృద్ధి అధికారివై, 
అన్నపూర్ణ నిత్యాన్నదానక్షేత్ర 
ఆలయ నిర్వకునిగా
నిలకడగా నడిచి
చమత్కారం చిరునవ్వు 
మేళవించిన మనస్తత్వంగా, 
ఉపనయనం, ఉపయోగాది
చికిత్సలతో చతుర్ద్విజునిగా 
తిరిగివచ్చిన తర్వాత 
తీపిగా తిరిగి  
చిట్టచివరి చరమాంకంలో 
తృప్తిగా  తనువును
విడిచి వెళ్ళిన 
మామయ్య/తాతయ్యకు
పుట్టినరోజు (అంగ్ల) పర్వదినాన
నిర్మలమైన నివాళులు

💭⚖️🙂📝@🌳
📖 19.10.2026 ✍️ 

కామెంట్‌లు

Popular Posts

World Environment Day (Telugu 05.06.2026)

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

Telangana Formation Day (Telugu 02.06.2026)