Moment (Telugu)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

భాగ్యనగర "బాహ్య 
వలయ దారి"లో వెళుతూ దగ్గరున్న
తెలంగాణ చిహ్నమైన *కాకతీయుల తోరణం" 
నమూనా చూసి చిద్విలాసంగా నిల్చుని
తీసుకున్న చిత్రానికి "కవితాత్మక తాత్పర్యం"


----------------------------

సంచార సమయంలో 
వృక్షం వద్ద 
సేద తీరుతూ
శాఖ సహాయంతో
తీసుకున్న"స్వీయ 
చిత్రం" చక్కగా
ఉంచుకోవాలని ఉంది



 💭⚖️🙂📝@🌳 
అక్షర ఆనంద అస్తిత్వం 
Energy Enjoy Entity

Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

SriRama Navami (శ్రీరామ నవమి)

Hindu Arabic Numeric System (English/Telugu)