Statue of Equality (Telugu)


EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము

నిష్టాగరిష్టలై నమస్కార స్థితిలో 
సమతా మూర్తి శ్రీరామానుజాచార్యుల 
సమక్షంలో నిలబడి వారిని చూస్తూ ఉంటే అనిపించిన ఆలోచనలు...
మనం ఎలా ఉన్నా, వారు మనలో ఉన్న కొద్దిలో కొద్ది 
దైవత్వానికి వారు ప్రణామం చేస్తున్నట్లుగా అనిపించింది...
ఆ భావనలలో భ్రమిస్తూ ...........
----------------------------
శ్రీమన్నారాయణాంశ శ్రీరామానుజాచార్యుల 
సమతా మూర్తి సమక్షంలో మాతాపితలతో 
చక్కగా ఇలా ఇక్కడ తీసుకున్న తీపి చిత్రం



💭⚖️🙂📝@🌳 

Comments

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)