At Necklace Road (Telugu 19.05.2024)

⚛️🪷🌳 
 
ఆకాశం ఆశీర్వదించింది 
అనిపించిన ఆలోచన 
అనుభూతిలో అందిన 
ఆనందం అది
💭⚖️🙂📝@🌳
📖19.05.2024✍️
-----------------------
ప్రకాశవంతమైన పచ్చని 
పరిసరాలను పరికిస్తు ప్రమోదంగా
వున్న వాడిలా వున్నాను
💭⚖️🙂📝@🌳
📖19.05.2024✍️



 
 
 

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)