Pedda Nanna Birthday

⚛️🪷🌳 
 
జటిలత్వం జారవిడిచిన జ్యేష్ఠులు
పారదర్శకత పండిన పెద్దవారు
కృషి కరుణ కోపం కలగలిపిన క్రాంతి
సులభమైన సహజమరణంతో
సర్వేశ్వరునిలో సంగమించిన....
ప్రియమైన పెదనాన్న
జన్మించిన దినాన జ్ఞాపక ధారణతో
స్మృతిలో శ్రద్ధాంజలి  
💭⚖️🙂📝@🌳
📖16.06.2023✍️

Comments

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 ::- Formation (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu)

Youth conference on Sanatan Dharma (Telugu)