Bakrid (బక్రీద్)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
అల్లా పట్ల ఇబ్రహీం ప్రవక్తకు, ఇస్సాక్ (ఇస్మాయిల్) ల సమర్పణను, త్యాగబుద్ధిని తెలియజేసేది ఈ బక్రీద్.
అల్లా.. అబ్రహం (ఇబ్రహీం)ను పరీక్షింప దలచి, నీ కొడుకు నాకు బలి ఇవ్వు అని కొరతాడు. దానికి అబ్రహం (ఇబ్రహీం) సంకోచించడు, కానీ తన కొడుకు ఇస్సాక్ (ఇస్మాయిల్) కు సంకోచంతో చెప్తాడు. ఆ ప్రాణ త్యాగానికి తను మనస్ఫూర్తిగా అంగీకారం తెలుపుతాడు. అలా అబ్రహం కొడుకుని అల్లకే బలిచ్చేందుకు సిద్ధమవుతాడు. తన కొడుకు తల నరికేసరికి అది గొర్రెగా మారి తలకింద పడుతుంది. తన కొడుకు క్షేమంగా ఉంటాడు. అల్లా తనను పరీక్షించాడని అర్థం చేసుకుని ఆ ప్రసాదాన్ని అందరికీ పంచాతాడు.
భక్తి,సమర్పణ త్యాగబుద్ధి స్ఫూర్తితో అందరికీ బక్రీద్ శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖29.06.2023✍️
Comments
Post a Comment