Hari Bava
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
హార్దిక హేతుక హృదయంతో
హృద్య హాస్యలను హారంగా
హేతుబద్ధ హామీతో
హోదా పెంచే
హుందాతన హరి(బావ)కి
హార్దిక హృదయపూర్వక
జన్మదిన శుభాకాంక్షలు
హరి బావా, మనం ఇద్దరం భిన్నంగా ఉన్నా, సహజంగానే మన మధ్య చాలా మృదువైన విషయాలలో మన వ్యక్తిత్వం భాగం పంచుకుంటోందనిపిస్తోంది. చాలాసార్లు "మీరే నేను" అని నాకు అనిపించింది. ఈ భావనను నేను ఆస్వాదిస్తున్నాను. మీరు నా చుట్టూ ఉన్నప్పుడు, ఒక ప్రశాంత అంతరంగం నాలో ఉంటుంది. నా "పద్ధతి తార" (Classic Star) అయిన హరి బావకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
Comments
Post a Comment