Actions /చర్యలు

🌈📧📜
Actions /చర్యలు

నాలో నాకు అనిపించే ఉత్తమ ఆలోచనలు క్షణికమైనవే, వాటిని కొంచెం మేధోమథనంతో అక్షర రూపం ఇచ్చి కొద్దిగా భావనలను మెరుగుపరుచుకుంటు ఉత్తముడు అనే భావన నలుగురికి కల్పింస్తూంటాను అని అనిపించింది. నాలో ఇంకో పార్శ్వ ఉంది. అది ఏకాంతంలో వ్యక్తపరుస్తాను.

రాసేటప్పుడు భావించిన భావాలలో ఉన్న గాఢతను, మంచిని, సౌందర్యాన్ని, అతిశయాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను. రాసిన తరువాత అనిపించిన ఉత్తమ స్థితి నుంచి మళ్ళీ సాధారణ స్థితికి, మంచి పాత్రలు పోషించి బయటకు వచ్చే నటుల లాగానే వచ్చేస్తాను. తర్వాత కొన్ని సార్లు అది రాసింది నేనేనా అని ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తాను... 

The best thoughts I feel in myself are momentary, I felt like giving them a little literature form with bit brainstorming and improving the feelings a little. Feeling as Presenting myself as best among four. There is another side of me. That I express it in solitude.

I enjoy the depth, goodness, beauty and exuberance of the feelings I feel while writing. After writing, I will come back to the normal state from the best state, just like the actors who come out after playing good characters.  Later, some times I will also express my surprise how I wrote it...

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao