Kantam Tataiya Birthday
⚛️🪷🌳
ధైర్యం దైవభక్తి
ధీయుక్తి దీర్ఘదృష్టి
ధారణాగావించిన ధీరులు
దీర్ఘాయుష్మంతులు
పలుకుబడి పెద్దరికంతో
పరివార పరిధిని
పాలించి ప్రేమించిన
పాతపాటి పెద్దవారు
కుటుంబంలో కురువృద్ధుడిగా
కాలం కొనసాగించిన
కాంతి..... కాంతారావు (తాత)
జ్ఞాపక ధారణతో
జన్మించిన దినాన
తాతయ్యను తలుస్తూ
స్మృతిలో శ్రద్ధాంజలి
💭⚖️🙂📝@🌳
📖15.06.2023✍️
Comments
Post a Comment