Social Media Day (సామాజిక మధ్యమాల దినోత్సవం)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
Social Media Day (సామాజిక మధ్యమాల దినోత్సవం)
సాధారణంగా నేను "అంతర్ముఖుడిని", ఈ సామాజిక మాధ్యమాల కారణంగా ఇప్పుడు నేను "అంత:బహిర్ముఖుడినై" భావాలను పంచుకుంటూ మరియు వ్యక్తీకరణను పెంచుకుంటూ పారదర్శకంగా మారే ప్రయత్నం చేస్తున్నాను.
గొంగళి పురుగు ఒంటరిగా ఉన్న సమయంలో రెక్కలను పెంచుకొని సీతాకోకచిలుకగా మారుతున్నట్లు ఏకాంతంలో అర్థం చేసుకున్న పారదర్శకత మరియు విచక్షణతో నేను సామాజిక మాధ్యమాల వేదిక ద్వారా నా అంతర్ముఖ ఉద్దేశాలను వ్యక్తపరుస్తున్నాను. ఇది నా స్వాభావిక అంతర్దృష్టులను వీక్షించడంలో అభివ్యక్తీకరించడంలో సహాయం చేస్తోంది.
ఈ సామాజిక మాధ్యమాల దినోత్సవం నాడు వాటికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
Basically I'm an "Introvert", and now I'm an 'In-Extrovert" because of this Social Media.
I'm sharing my feelings and expressions through this and becoming transparent
The caterpillar grows its wings during the time of solitude. Like that In my solitude, with my understood transparency and Discretion I'm expressing my introvertional intents through the Social Media (Facebook/WhatsApp) platforms and it's helping in increasing my incredible inherent insights.
On this social media day, I'm expressing out my gratitude to Social Media (Social Diary).
Thank you Facebook (WhatsApp).
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
♥️
ReplyDeleteHey Naga!
ReplyDeleteI am so grateful that you find it a safe space to share things.. I loved the analogy you drew..
Take care of yourself..
You are gem🌻
Nicely written Naga
ReplyDelete