పోస్ట్‌లు

(2) Sardar Vallabhbhai Patel (Telugu 31.10.2022)

చిత్రం
⚛️🪷🌳  సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించారు. ధనిక క్లబ్బులో ఏదో ఆట ఆడుతూ ఉండేవారు. ఒకరోజు ఆ క్లబ్బులో ఆట ఆడుతూ ఉండే సమయంలో గాంధీ గారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపలేదు ఎందుకంటే ఆయనకు గాంధీ అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.  ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాదుకు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు, దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంత మాత్రాన, ఉపన్యాసం విన్నంత మాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి ‌తన స్నేహితుడు ధీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.  ఆ మాటల ప్రభావం ‌ద్వారా కలిగిన అంతర్మథనంలో ఉన్న సమయంలో వల్లభాయ్ పటేల్ కు గాంధీ ఉపన్యాసంలోని మాటలు వినిపించి ప్రేరణ కలిగించాయి, అదే తనను గాంధేయ మార్గం వైపు నడిపించి‌ దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది. ఆ మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందో!! సీతాకోకచిలుక ప్రభావం అంటే అదేనేమో.  తన జయంతి నాడు తనని స్మరిస్తూ జన్మదిన నివాళులు అర్పిస్త...

Deepavali Wishes (Telugu 24.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఆనంద అవరోధాల అంధకార అమావాస్యలో  దివ్య దీప్తులతో జ్ఞాన జ్యోతులతో జాబిల్లి  ప్రకాశత్వంతో పరమానందం ప్రసాదించి మానవ మానసిక జగతిని జాగృతం జేసి  చీకట్లలో చైతన్య శుభ శోభావళి దీపావళి.  🙏 🪔 🤝 తమసోమా జ్యోతిర్గమయా ☮️☮️☮️ అందరికీ దీపావళి శుభాకాంక్షలు 💭⚖️🙂📝@🌳 📖24.10.2022✍️

కవిత్వం: కాలం గడిచే కొద్దీ (అనువాదం) (Telugu 18.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   కవిత: వాస్తవికత యొక్క అద్భుతమైన మోతాదు ..  ~ డోనా అష్వర్త్ కాలం గడిచే  కొద్ది, మీరు మీ రాతి గుండెపై ఉన్న పట్టును వదులుకుంటారు, మీరు ఎల్లప్పుడూ అనుకునే ఇళ్లు, ఒక ప్రదేశం కాదు అది ఒక మానసిక స్థితి అని మీరు గ్రహిస్తారు. కాలం గడిచే  కొద్ది , మిమ్మల్ని మీరు మరింత స్పష్టంగా చూడటం నేర్చుకుంటారు, ఎప్పుడూ ఒక విషయంలో అతిగా ఉండే వ్యక్తిని మరియు అతి తక్కువగా వ్యక్తిని కలుస్తారు. మీకు ఉండవలసిన ప్రతిదీ ఉందని గ్రహిస్తారు.  కాలం గడిచే  కొద్ది ,  సాధారణమైన విషయాలు పెద్దవిగా ఉంటాయి దాన్ని మీరు స్వాగతిస్తారు సరళంగా ఉంటారు.  ఆ సర్దుబాటు జరిగిన రోజు మీరు నిజంగా జీవించడం ప్రారంభిస్తారు  కాలం గడిచే  కొద్ది , చాలాసార్లు మీరు వీడ్కోలు చెప్పవలసి వస్తుంది, అప్పుడు మీ మృదువైన చిన్న గుండె పగిలిపోతుంది కానీ, ఇంకా కొట్టుకుంటుంది. అది మీకు అవసరమైన అన్ని ప్రయోజనాలు తెస్తుంది, దాన్ని కొట్టనివ్వండి. కాలం గడిచే  కొద్ది , మీరు శాంతి మీద సంపదను ఎంచుకోవడం మానేస్తారు. మీరు కాలక్రమేణా డబ్బును ఎంచుకోవడం మానేస్తారు, ...

Food Day ఆహార దినోత్సవం (Telugu 16.10.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము ఆరోగ్యానికి ఆలంబన ఆహారం  ఆస్వాదించే ఆహ్లాదం ఆహారం అలవాట్లకు అంకుశం ఆహారం అందానికి అవకాశం ఆహారం  ఆనందానికి అనుసంధానం ఆహారం ఆకలికి అవకాశం అందించి,  అభి'రుచితొ అందలం అక్కరకుచేరుస్తూ,  అప్పుడప్పుడు ఆయాసం అందించి,  ఆహా అనుభూతిని ఆహ్వానించే,   ఆహారాన్ని ఆదరిస్తూ  ఆ-దానికి అనుగుణంగా  అనుసంధానం అవ్వాలని  ఆశిస్తూ... "అందరికీ  ఆహార దినోత్సవ శుభాకాంక్షలు" 💭⚖️🙂📝@🌳 📖16.10.2022✍️

సంజయ్ కృష్ణ (Telugu 15.10.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   సకల సమయాలలో సమతుల్య సాంగత్యంలో సంహిత సముపార్జన తో సదా సంతోష స్వరూపుడై సంజయ్ కృష్ణ సుఖంగా ఉంటాడని సర్వేశ్వరుని సేవిస్తూ  హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖15.10.2022 ✍️

Wishes to Abdul Kalam (English 15.10.2022))

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Birthday Tributes to People's President  World's Student Day Wishes to you all One Picture Many Pleasent Emotions 🤩 ప్రజారాష్ట్రపతికి జన్మదిన నివాళులు అందరికీ ప్రపంచ విద్యార్థి దినోత్సవ శుభాకాంక్షలు ఒక చిత్రంలో అనేక ప్రశాంత భావోద్వేగాలు 🤩 💭⚖️🙂📝@🌳 📖15.10.2022✍️

దృష్టి (T/E 13.10.2018)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   మంచి చెడు రెండింటి మీద సృహలొ ఉండాలి, మంచి మీద దృష్టి పెట్టాలి. Need to be conscious on both Good and Bad, Focus on Good. 💭⚖️🙂📝@🌳 📖13.10.2018✍️

Swetha Ayyapath's Birthday (E 11.10.2022)

చిత్రం
⚛️🪷🌳  Warm Blissful Blossom Birthday Swetha. Hope your Energy and Entity will give Enriched Experiences for Heart (Life). 😊 🎂 🤝 💐 👏 Remembering Reminisces: In 1st year Once Swetha Said to me as a psychologist student, I look into the eyes of professors, so they will understand that I understood the class they will not ask questions in between class for me.  From that moment, I started watching professors eyes, that pretend practice made more attentive in class Participation (listening) Sometimes during class I used to watch everyone's eyes particularly your eyes on how you watch. 💭⚖️🙂📝@🌳  📖 11.10.2022 ✍️

మానసిక ఆరోగ్య దినోత్సవం (10.10.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఈరోజు మానసిక ఆరోగ్య దినోత్సవం ఈనాడు పత్రికలో వివిధ సందర్భాల్లో వచ్చిన విరాట్ కోహ్లీ (2014 ఇంగ్లాండ్ పర్యటన, 2020-2022 విఫలం కావడం) ఉదాంతల స్పందనలు నచ్చి దాచుకున్నాను వాటిని సంకలనం చేసి సవరించి ఈ సందర్భంగా ఇలా పంచుకుంటున్నాను.  ---------------- ‘కుంగుబాటుకు గురయ్యారా అన్న ప్రశ్నకు వివిధ సందర్భాల్లో కోహ్లీ ఇలా జవాబు ఇచ్చాడు.  “మానసికంగా కుంగిపోయాను అని చెప్పుకోవడానికి నేనేం సిగ్గుపడను. అవును అయ్యాను.. "ప్రపంచంలో నేన్కొడినే ఒంటరి" అనే భావనలో కూడ ఉన్నాను’’. ఇది చాలా సాధారణ విషయమే అయినప్పటికీ, దీని గురించి మాట్లాడేందుకు మనం సంకోచిస్తుంటాం. మనల్ని మనం మానసికంగా బలహీనులుగా చూసుకోలేం. కానీ, నిజమేంటంటే. మనం బలహీనంగా ఉన్నామని అంగీకరించడం కంటే.. మానసికంగా దృఢంగా ఉన్నామని నమ్మించడం చాలా దారుణం"  ఇటీవల కొన్ని రోజుల పాటు నా సామర్థ్యాన్ని తప్పుగా చూపించేందుకు ప్రయత్నిస్తున్నానని గ్రహించాను. నువ్వు చేయగలవు.. పోరాడగలవు.. నీకు ఆ సామర్థ్యం ఉంది.. అని నాకు నేను సర్దిచెప్పుకున్నాను. కానీ, శరీరం మాత్రం ఆగిపొమ్మని చెప్పింది. వెనక్క...

గుండు హనుమంతరావు (ఆంజనేయులు) (10.10.2022)

గుండు.. ఎప్పటికీ గుండెల్లోనే..‌‌. అంజి అమృతం తాగకపోయినా, అమృతం అందించిన అమరుడు - Gangaraju Gunnam - ----------------------------------- తెరపైకి వచ్చిన నాకు నచ్చిన నటులలో, గుండు హనుమంతరావు గారు కూడ ఒక గొప్ప నిబద్ధత కలిగిన వ్యక్తిగా త్యాగశీలిగా నేను భావిస్తాను. పోల్చకూడదు కానీ..... బ్రహ్మానందం తర్వాత బ్రహ్మానందం అంత స్థాయికి వెళ్లగలిగే సామర్థ్యం కలిగిన సమకాలికుడు అతను అని నేను బలంగా భావించాను. తను అమృతంలో ఉండడం వల్ల 30-40 సినిమాలు వదిలేసుకున్నానని తానే స్వయంగా ఆలీతో సరదాగా చెప్పారు కానీ ఆ 30-40 సినిమాల్లో పాత్రలు చేసి వాటి ఆధారంతో ఎన్ని వందల సినిమాల్లో పాత్రలు వేసేవారో ఎన్ని విధాలుగా మనల్ని అలరించేవారో ఊహించుకుంటే అద్భుతంగా ఉంది. బ్రహ్మానందం ఎమ్మెస్ నారాయణ ఆలీ సునీల్ లాగా తను కూడా హీరోలకు సహాయక పాత్రల్లో నటిస్తూ.. కమెడియన్ గా మెప్పిస్తూ ఒకరకంగా తన ఉన్నత దశలో ఉండే సమయంలో "అమృతం" ధారావాహికలోకి రావడం, దీని పట్ల తన బాధ్యతగా ఉండడం గురించి చెప్పాలంటే...... "తను అమృతం ధారావాహికలో ఉండడం మన అందరి అదృష్టం, తన దురదృష్టం"......... (త్రివిక్రమ్ శ్రీనివాస్ రావు గారు సిరివెన్నెల స...

వాల్మీకి జయంతి (09.10.2022)

దారి దోపిడీ డబ్బుతో కుటుంబాన్ని పోషించావు, తప్పు అని తెలిసి పశ్చాత్తాప్పపడ్డావు, ఇంకెప్పుడు చేయకూడదు అనుకున్నావు, మరి చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తం ? ” అని బోయవాడిని ఋషులు అడిగారు. మాట పెగలలేదు బోయవాడికి …. వెంటనే ప్రాయశ్చిత్తంగా కఠోరమైన తపస్సు మీద మనసు లగ్నం చేసాడు, ఆ క్రమంలో అతడు ఋషులను మించి మహర్షీ వాల్మీకి మహర్షి అయ్యాడు (రాజరాజ చోరా చిత్రంలోని సంభాషణ) శ్రీరాముని రాజధర్మాన్ని, సీతమ్మ సుగుణాలను, వైనతేయుని విశిష్టతను, ఇతర ఇతిహాస_పురుషుల గొప్పతనాన్ని గొప్పగా గ్రంథస్తం చేసి ఆదికావ్యంగా శ్రీరామాయణాన్ని రచించిన ఆదికవి వాల్మీకిని జయంతి రోజున స్మరిస్తూ..... 🙏 💭⚖️🙂📝@🌳 📖09.10.2022✍️

Milad un Nabi (09.10.2022)

  Greetings to all the Muslim brothers and sisters on the occasion of Milad un Nabi, (The birthday of Prophet Mohammad) Love for fellow human beings, responsibility towards society, world peace are the great messages given by Prophet Muhammad to mankind.  I wish all the best with the blessings of Allah (GOD) 💭⚖️🙂📝@🌳 📖09.10.2022✍️

Smile Day (07.10.2022)

😊 Happy Smile Day 🙂  take, Smile as a science, that Silently signifies the steadiness, by making us slow to look at steps in strenuous situations. చిరునవ్వు ఒక శాస్త్రంలా తీసుకుంటున్నాను, అది నిశబ్దంగా స్థిరత్వాన్ని సూచిస్తుంది, ఆపదలో మనల్ని నిదానింప చేసి నివారణ వైపు నడిపిస్తుంది 😊చిరునవ్వు దినోత్సవ శుభాకాంక్షలు🙂 💭⚖️🙂📝@🌳 📖07.10.2022✍️

Kirana Akka Birthday (05.10.2022)

 ⚛️🪷🌳  కమనీయమైన కాంక్ష  కలిగిన క్రాంతి,  కన్నతల్లిగా కూమారిలను  కళలతో కదిలించిన కాంత,  కాంతి కిరణం కిరణక్కను  కవిత్వంతో కీర్తిస్తూ.....   హార్దిక హృదయపూర్వక  పుట్టినరోజు, పండుగ  పర్వదినం శుభాకాంక్షలు. 💭⚖️🙂📝@🌳 📖05.10.2022✍️

MahaLakshmi (Great Abundance of Valuables) Birthday (E 04.10.2022)

చిత్రం
⚛️🪷🌳 After Dilsukhnagar bomb blasts, we as a college preparing for peace rally on 26 February 2013 from Our College to Cyberabad Commissionerate via Rayadurgam Police Station. I think on 24 or 25 February 2013, after completing some preparations for Rally, when I am going to class at time you called me. At that instance in our institution  I saw you for the First time, There  you said I want to be your sister.  It's the fraternity at first sight, That instance has the  intuitive intiative seed intended for intense fraternal relationship. With  Visalakshi joining Later we Delightful Duo became "Transcendental Trio".  Later You introduced us (me) to your classmates as my Cousin Brother.  Visalakshi, you and me.. We three, as trio had many tiny travels trips, and merriness memorable mutual moments. Having discussions in college, sharing lunch boxes, having tea outside campus, going to McDonald's, hotels, icecream parlours, other campus, exhibitions, mu...

లాల్ బహదూర్ శాస్త్రి (02.10.2022)

⚛️🪷🌳 నిరాడంబరత, నిజాయితీకి  నిలువెత్తు నిదర్శనంగా  నిలిచిన నాయకుడు. జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత  నిండిన నినాదాలతో సైనిక  వ్యవసాయ వ్యవస్థలను  దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు" తన ఆదర్శాలను అవలంబించడానికి  త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడైన  లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ  వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను 💭⚖️🙂📝@🌳 📖02.10.2022✍️

Gandhiji (గాంధీజీ) (02.10.2022)

⚛️ 🪷🌳   గాంధీజీ నాకు ఒక శాస్త్రం లాంటి వారు. గాంధీజీ వ్యక్తపరిచిన అనుభవాలు ఒక సుదీర్ఘ ఉద్దేశపూర్వక ప్రయోగ ప్రమాణ ప్రయాణం.  ఆ ప్రయాణంలో ఆహింసలో హింసాకాండ, శాంతిలో అభద్రతాభావం, బ్రహ్మచర్యంలో చంచలత్వం, నీతిలోని విమర్శలు ఉన్నా కానీ దాని ప్రమాణం సత్యాగ్రహ ఉద్దేశంతో స్వరాజ్య లక్ష్యంగా సాగింది.  ఆ శాస్త్రం ఇబ్బంది పెట్టినా హుందాగా, మధ్యస్థ సానుకూలంగా అనిపించింది. కొన్నిసార్లు నన్ను నేను వ్యక్తపరచడానికి ఆయన శాస్త్రంతో అనుసంధానం అవుతాను. Gandhiji is like a science to me. Experiences, manifested by Gandhiji is a long deliberate standard experimentation journey.  In that journey there is violence in non-violence, insecurity in peace, restlessness in celibacy, criticism in ethics.  But for this strong base is Understanding Truth (Satyagraha) for freedom (Swaraj).  His science is troubling but sobering, medium optimistic. Sometimes I connect with Him to express myself through his science. 💭⚖️🙂📝@🌳 📖02.10.2022✍️

Visalakshi: Remarkable Broad Viewer (27.09.2022)

⚛️ 🪷🌳 Unprecedented/Remarkable Broad Viewer is the actual English semantic meaning of  Apoorva Visalakshi. This Name is apt suitable for your personality.  Tangachi Apoorva Visalakshi,  It is a great time with you since 10 years, with some enrich experiences.  Over the years, we are increased our mutual respect towards eachother. Our Friendship journey was started from Formal relation as a classmate to some strong fraternity relation. Our relationship became more fraternic friendship enthnicity because of MahaLakshmi akka. we three as a trio has some tangible connection. And momentum of mutual experiences since our graduation with many meetings discussions, excretions and aspirations. After Maha Akka, because of Addagutta Field work medium, we(me) met more means (process).  Through field work, Extra additional  Field Work, delightful discussions on classes/fieldwork, analysing personalities, group lunch/snacks with team members. rapport with communit...

అమృతం అమేధ్యం (26.09.2022)

  EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము మన శరీరం లోకి వెళ్లిన గాలి ఒక నిముషంలో, నీరు 4 గంటల్లో, ఆహారం 24 గంటల్లో బయటికి వెళ్లిపోవాలి లేకపోతే మనకు ఉపయోగపడిన శక్తియే మలినంగా మారి మనల్ని రోగ గ్రస్థులను చేస్తుంది.  ఆ గత ఆహారం లాగానే గత అనుభవాలు కూడా ఉపయోగపడి కాలక్రమేణా మాలిన్యంగా మారావచ్చు.  ఆనాడు ఉపయోగపడిన ‌వాటి ఆధారంగానే ఈ రోజు ఉన్నాము కాబట్టి వాటి పట్ల కృతజ్ఞతా భావం ఉండాలి. కానీ అవి కూడా కాలక్రమేనా మాలిన్యంగా మారతాయి అనే సత్యాన్ని అర్థం చేసుకోవాలి అనిపిస్తుంది. మనం ప్రతిరోజూ‌ ఏ విధంగా శక్తి కొసం మళ్ళీ ఆహారాన్ని తీసుకుంటున్నామో. అలాగే గత అనుభవాల నుంచీ లభించిన ఆనందంతో ఆగకుండా మళ్ళీ నూతనంగా ఆ ఆనందం పొందే ప్రయత్నం చేయాలి, లేకపోతే ఆ గత ఆనందమే కాలక్రమేణా మాలిన్యంగా మారవచ్చు.  మనలో చేరి బయటికి వెళ్లిపోకుండా తిష్ట వేసుకొని ఉన్న గతం మృతప్రాయం. ఉన్నవాటిని మెల్లిమెల్లిగా తొలగించే ప్రయత్నం చేయాలి. ప్రతి రోజూ ధ్యానం, పరివర్తన పూరిత ఆలోచనలు ద్వారా ఆ మానసిక మాలిన్యాలను శుద్ధి చేసి. మళ్లీ వాటిని పునర్నిర్మించే ప్రయత్నం చేయాలనిపిస్తుంది. అప్పుడు మనం జీవించినంత కాలం ఆ...

సమతుల్య శక్తి (26.09.2022)

EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   ఎన్ని పరిభ్రమించే ఆలోచనలు వచ్చిన వాటిని గమనిస్తూ వదిలేయడం సమతుల్య శక్తికి నిదర్శనం. 💭⚖️🙂📝@🌳 📖22.09.2022✍️

Vision View (21.09.2022)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   Imagination Illusion Ideal idleness Blissful Blender of  Naga & Nature Overwhelming Outcome of Vision View 💭⚖️🙂📝@🌳 📖21.09.2022✍️ https://www.facebook.com/photo?fbid=2274589006047849&set=a.1770421393131282

🏳️ Self Subject 🕊️ (స్వీయ సంహిత)

చిత్రం
EnTREE ⚛️ 🪷🌳      కల్పవృక్షము   22 August 2015 My Life is a journey with two legs.  One leg represents Success and another leg represents Failure. If I want to move in life I must have to face both Success & failure.   And failure is 1st step of learning. So I try to be optimistic to take everything in life journey. 30 January 2016 There are 5 elements in Nature that are 1) Land 2) Sky 3) Air 4) Water 5) Fire Through this nature is existing. There is a 6th element in Nature that is "Fog/Smoke". It will come from those 5 elements. it is needed for their existence.  There are also 5 elements in our Human body that are 1) Skin 2) Eyes 3) Nose 4) Ears 5) Mouth Through this humans are sensing. but there is another sense called Thinking. it is the 6th sense in our body. If we use this 6th sense properly in a proper way, it's good for us and also for Nature. 26 May 2016 Mother & Mother Land is like Heaven - Lord Sri Rama (In Sri Ramay...