లాల్ బహదూర్ శాస్త్రి
⚛️🪷📧
నిరాడంబరత, నిజాయితీకి
నిలువెత్తు నిదర్శనంగా
నిలిచిన నాయకుడు.
జై జవాన్ జై కిసాన్ అను దార్శనికత
నిండిన నినాదాలతో సైనిక
వ్యవసాయ వ్యవస్థలను
దృఢమైన దారిలో నడిపించిన మార్గ"దర్శకుడు"
తన ఆదర్శాలను అవలంబించడానికి
త్యాగాన్ని సిద్ధపడిన సిద్ధ పురుషుడైన
లాల్ బహదూర్ శాస్త్రి గారి తలుస్తూ
వారి స్మృతికి నివాళులు అర్పిస్తున్నాను
💭⚖️🙂📝@🌳
📖02.10.2022✍️
గాంధీతో పాటు లాల్ బహదూర్ శాస్త్రి ది రాసినందుకు చాలా సంతోషంగా ఉంది.
ReplyDeleteఇద్దరు ఇద్దరే ఒకరు ఎక్కువ కాదు ఒకరు తక్కువ కాదు.