Father's Day (Telugu 21.06.2026)

⚛️🪷☀️🍃@🌳

🎊తండ్రులందరికీ 
పితృ దినోత్సవ శుభాకాంక్షలు 💐

సమతుల్య శక్తితో స్థితప్రజ్ఞునిగా 
అపేక్షలేనితనంతో అజాతశత్రువుగా
పరిధిలోని ప్రపంచానికి 
ప్రేమను పంచే 
నాన్న..., నిండైన 
నిర్మల నవ్వుతో 
నిత్యం నీడనిస్తూ 
నడుస్తూ నడిపిస్తూన్న
నిశ్చలమైన నాన్నకు......
ధన్యుడినై ధన్యవాదాలతో  
ఆంగ్ల పితృ దినోత్సవ 
శోభమైన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖21.06.2026✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)