VIP పాండు గారు (Telugu 07.05.2026)

⚛️🪷☀️🍃@🌳

వేముల(వాడ) పాండు 
గారు, గణనీయమైన గత
అనుభవంతో ఆంధ్రజ్యోతిలో
పునఃప్రవేశించి ప్రవాహంగా 
ప్రకటనలను ప్రీతిగా పోటీగా 
రమణీయంగా రచిస్తూ 
అలకరాని, అలసిపోని 
అనువాదాన్ని ఆనందాన్ని
అందించే అస్తిత్వం..

ఆంధ్రజ్యోతిలో నా ఆనందాన్ని 
ప్రదర్శించేందుకు అందరి ప్రతిరూపంగా 
పాండుగారి పక్కన
చేరి, చేయి 
నిమిరేవాడిని నేను.

తపనగల తండ్రిగా
తనయ తనయులకు 
పాండు గారు 
పాండవులు (పాండు సంతానం)కు
మూస మార్గంలో
కాకుండా, కళగా 
సహజదారిలో స్థిరంగా 
సాగేందుకు సహకరిస్తు
చక్కని చదువు 
అభినయం అందించిన
వేముల పాండుగారికి
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పర్వదినాన
శోభమైన శుభాకాంక్షలు 
💭⚖️🙂📝@🌳
📖06.05.2026✍️


కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)