Karnakar Birthday (Telugu 12.03.2026)

⚛️🪷☀️🍃@🌳 

కరుణాకర్ గా పరిచమమైన,
కర్ణకర్ పేరున్నవాడు.
వు(ఉ)మ్మడి వరంగల్ 
జిల్లాలో జన్మించి
ఏకశిలా పాఠశాల
ఫాతిమా కళాశాలలో 
ఉత్తీర్ణుడై ఉండి
ఉన్నత విద్య 
ఉస్మానియా విశ్వవిద్యాలయ 
పరిధిలోని ప్రఖ్యాత 
నిజాం కళాశాలలో 
ఆంగ్లభాష అంశాలు అభ్యసించి
పట్టభద్రత పోంది
జీవనోపాధికై జరిగిన 
ప్రయాస ప్రయాణంలో 
తేలికగా తొలిసారి 
ఆంధ్రజ్యోతిలో అడుగేసి
పరిక్షలో పరీక్షించిన 
మీదట, మొదటిసారిగా
విజయుడై వృత్తిలో 
దృక్పథంతో ధృవీకరణకర్తగా 
ఉంటూ ఉన్న 
కాలంలో కుటుంబం
కుదుర్చిన కళ్యాణంతో
అఖిలను అర్ధాంగి 
చేసుకుని చిద్విలాసంగా 
సారాంశప్రాయంగా సంతోషంగా 
కొనసాగుతున్న కర్ణకర్ కు
హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు 
💭⚖️🙂📝@🌳
📖12.03.2026✍️




కామెంట్‌లు

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)