Vamsi Sharath Babai (Telugu 09.04.2026)
⚛️🪷🌳
నెల్లూరు నేపధ్యంగా
హైదరాబాదులో పెరుగుతూ
చక్కగా చిన్నప్పుడు
తొలిసారి తాతా
అనే ఆసక్తికరమైన
పలుకులతో పరిచయమై
వంశీతాత అని విశేషంగా
గాఢంగా గుర్తుంచుకున్నాను.
సోమవారం సమయాన
ఉపవాసం ఉంటూ ..
తేదీలను వదిలి తిధుల
ప్రకారం పుట్టినరోజులు
జయంగా జరుపుకుంటూన్నారు
అప్పటివరకు అవగాహనలేని
తత్వవేత్తలను తత్వశాస్త్రాన్ని
తెలుసుకునే తలుపు తెరిచి
పద్దతైన పిచ్చితో
పరమానందం పొందే
మార్గం మలిచారు.
ఆర్థిక అంశాల అధికారిగా
వృత్తిలో వృద్ధి
చెంది చక్కగా
టెబుల్ టెన్నిసులో
జ్ఞానబోదకై జాతీయ
గుర్తింపు గడించిన ఘనుడికి
వంశీ (బాబాయ్/అన్నయ్య/తాత)
హార్దిక హృదయపూర్వక
ఆంగ్ల గ్రెగోరియన్
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
"వంశీ "
పేరుతో పరిచయమైన
నలుగురు, నాకు
నిర్విఘ్నంగా నచ్చారు.
"వంశీ చతుష్టయం"
భావించే బలంగా నాలో
ఉన్నతంగా ఉంది.
అందులో
బంధుగణంలో భవ్యంగా
తారసపడిన వంశీ త్రయం
(వంశీధర్, వంశీశరత్ వంశీకృష్ణ(వల్లి)
తీరుగా తారాస్థాయిలో
తేలిక, తృప్తితో
ఉన్నతంగా ఉన్నారు.
((నాల్గవ)వంశీకృష్ణ (నేస్తం))
💭⚖️🙂📝@🌳
📖09.04.2026✍️
కామెంట్‌లు
కామెంట్‌ను పోస్ట్ చేయండి