Dr Virinchi Birthday (Telugu 09.05.2026)
⚛️🪷☀️🍃@🌳
వైద్య వృత్తిలో
హిత హృదయ
నిపుణునిగా నిలిచి
స్వీయ సంకల్పంతో,
సామాజిక స్పృహతో,
సమాజ సేవకై
సాహితీకృతిని స్వావలంబన
చేసుకుని చిత్తశుద్ధితో
తర్క తాత్విక
విశేష విషయాలను
రచనలతో రాణిస్తూ
సారవంత సమూహం
సృష్టించుకుని,
సాహితి సభ్యులను
విలక్షణమైన వ్యక్తులను
చేర్చుకుని చక్కగా
నిర్వహిస్తూ నడుస్తూన్న
వైద్యులు విరించి గారికి
హార్దిక హృదయపూర్వక
పుట్టినరోజు పండుగ
శోభమైన శుభాకాంక్షలు
💭⚖️📝🙂@🌳
📖09.05.2026✍️

Rarest combination of qualities mr virinchi had. It's a blessing to the society in all the ways.
రిప్లయితొలగించండి