Sai Birthday (Telugu 04.05.2026)

⚛️🪷☀️🍃@🌳

 పశ్చిమ గోదావరిలో పుట్టి 
అనంతపురంలో ఆవాసం
ఏర్పచుకుని, ఎదిగి 
ధైర్యం ధారణగావించి
విరివిగా వివిధ
ప్రముఖ పత్రికలలో 
చేరి, చివరకు 
ఆంధ్రజ్యోతిలో ఆసీనుడివై
సవాళ్లను స్వీకరిస్తూ
సాంకేతిక ప్రచురణతో 
సహవాసం (చేస్తు) ప్రదర్శిస్తూ
ఎదుగుతూ ఎగురుతూ 
సినిమా పేజీ 
రూపకర్తగా రాణిస్తున్న 
సాయికి 
హార్దిక హృదయ పూర్వక 
జన్మదిన శుభాకాంక్షలు

💭⚖️🙂📝@🌳
📖04.05.2026✍️



కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)