Pardhu Mamaiya

🌈📧📜
పార్థుమామ/Pardhu Mamaiya 

పరివార పక్షం 
పటిష్ట పథకం
పడిలేచిన పతాకం
పరికర పరిజ్ఞానం
పరిస్థితి పరిశీలన 
పరిశోధన పద్దతిల
పరిపాలన పరిపక్వత

పార్థుమామకు పుట్టినరోజు 
పండగ శుభాకాంక్షలు 
---28 May 2023

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం

28 May 2021
పార్ధు మామయ్యమీరు నాకో "ఓ తపన తార" ఆ తపనతో ఏదో సాధించాలి అనే ప్రక్రియలో ఉన్నారు. ఆ దారి మీకు (దారిలో మీరు) స్పష్టంగా ఉన్నట్టు అనిపిస్తుంది. మీ హృదయం నుండి దైవం మిమ్మల్ని జీవితంలోని శక్తితో ప్రతి క్షణం మీకు తోడుగా ఉంటు ఆనందం కవచంతో సదా ఆశీర్వదిస్తూ ఆహ్లాదంగా (తృప్తిగా) ఉంచుతారని ఆశిస్తూ మాధ్యమంగా హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.

20 May 2020
పార్థు మామా(సంస్కృతం లో ప్రవేశ ప్రావీణ్యం ఉన్నందున సంస్కృత ఆధారిత తెలుగులో ఈ చిన్ని ఉప-లేఖ రాస్తున్నాను). అష్టత్రింశతి (38) వత్సరాలను పూర్తి చేసుకుని ఏకనచతుర్వింశత (39)వ వత్సర కాలంలో ప్రయాణమవుతున్న మీకు హార్దిక జన్మదిన శుభాకాంక్షలు. ప్రతి ఏకోనవింశతి (19) వత్సరకాల భ్రమణం తరువాత తెలుగు మరియు ఆంగ్ల సంవత్సరాలు తేదీ మరియు తిధి సంయుక్తమవుతాయి.  ఈ ప్రకారంగా రెండు ఏకోనవింశతి కాల భ్రమణాలను పూర్తిచేశారు. యాదృచ్చికంగా ఈసారి నక్షత్రం కూడా మమేకం అయ్యింది. ఇది కొత్త ఆరంభానికి ఒక సూచికగా భావిస్తు అవిఘ్నంగా మీ యాత్ర కొనసాగాలని ఆశిస్తూ భగవంతుని ప్రాద్ధిస్తున్నాను.

28 May 2019
Pardhu Mamaiya, I feel in my soul of thoughts, you are "something", in that something you are in a process of becoming everything. This something is might be vague to me, but I hope it (everything in that something) is clear to you. As a medium wishing you Happy journey in life mamaiya, along with this Happy Birthday wishes.


💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao