World No Tobacco Day (ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం )

🌈📧📜
World No Tobacco Day (ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం )

ప్రభుత్వం పొగాకు సాగుకి, ఉత్పత్తికి, విక్రయించడానికి మరియు డబ్బు సంపాదించడానికి  అనుమతిస్తోంది మరియు మనకు "పొగాకు ఆరోగ్యానికి హానికరం" అని కూడా అ డబ్బాల మీద, చలనచిత్రాల్లో, ధారావాహికలో ప్రచారం చేయిస్తోంది.  అనుమతి ఇచ్చినంత మాత్రాన ప్రభుత్వమే తాగమని చెప్పినట్లు కాదు, హానికరం అని ప్రచారం చేయిస్తుంది కాబట్టి వెంటనే ఆపండి అని చెప్పడం లేదు.

అంటే అదే స్వేచ్ఛ ఇచ్చి మంచి చెడు రెండు ఒకరే చెప్తున్నారు/చేస్తున్నారు. అర్థం చేసుకోవడం ఆచరించడం మన విచక్షణ మీద ఆధారపడి ఉంటుంది.

ప్రపంచ పొగాకు రహిత (తక్కువ) దినోత్సవం జరుపుకోవాలని కోరుకుంటున్నాను.

The government is allowing the cultivation, production, sale and monetization of tobacco and is also advertising on packets, movies and serials that "tobacco is injurious to health". It's not like the government itself told you to take tobacco just because it has given permission, it's not telling you to stop immediately because it's advertising that it's harmful.

It means giving freedom and saying/doing both good and bad.  Understanding and practicing depend on our discretion

Wishing for a World of No Tobacco (Less) Day.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం 

Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao