Thripura Akka
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
తల్లి తన్మయత్వంలో
తండ్రి తత్వం తో
తపించే తీక్షణ తేజం
తల్లితండ్రుల త్రిపురక్క
భర్తకు భరోసాగా
తల్లిగా సం'తానానికి,
తోడుగా తోబుట్టువులకు
తెలివితో తోటివారికి
తోరణం త్రిపురక్క
తరగని తాదాత్మ్యం తో
తరగతిలో తదుపరి తరం
తయారీకి తరచూ తీక్షణంగా
తర్కాన్ని తీర్చే తిరు తీరం త్రిపురక్క
తమ్ముడి శోభమైన
హార్థిక హృదయపూర్వక
పుట్టినరోజు పండగ
శుభాకాంక్షలు త్రిపురక్క
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత ఆనంద అస్తిత్వం
Comments
Post a Comment