Jaya Babai (Telugu 28.05.2023)
EnTREE ⚛️🪷🌳 కల్పవృక్షము
జయ బాబాయ్ /Jaya Babai
జాతీయ బ్యాంకులో
జాగరుడై బహుళ
జఠిల బంధాల (ఖాతాదారుల)కు
జవాబుదారీగా బాగా
జాగ్రత్తకు బద్ధుడైన
జయ బాబాయ్ కు
జత (పతి)గా జీవినాన్ని జాబిల్లి జ్ఞాపకంగా
జంటలకు (పిల్లలకు) జ్యోతిగా
జీవించే జయ (పిన్న నాన్న) కు
జన్మదిన శుభాకాంక్షలు.
💭⚖️🙂📝@🌳
📖28.05.2023✍️
ధన్యవాదాలు
ReplyDeleteచిరంజీవి భార్గవ శ్యామ్...
చక్కటి పద ప్రయోగం తో
నీ శుభాకాంక్షలు చాలా సంతోషం కలిగించింది...
👏👏👏
👌👌👌
ReplyDelete