Mother's Day (Collection from Clan & Colleagues)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
మా మాయి అమ్మ 
ఎందరికో యశోద అమ్మ 

ప్రియమైన పిలుపు 
ప్రియమైన వాక్కు 
ప్రేమ తత్వం 
ప్రేమ స్వరూపం 
భావ పవిత్రత
క్షమాగుణం 
ఇవన్నీ కలబోసిన ప్రేమమయి 
మా మాయి 

మా మాయి అమ్మ 
ఎందరికో యశోద అమ్మ 

Happy Mother's day Mayi 
💐💐💐

Thripura Krishna (Akka)
14 May 2023
👁️‍🗨️👌🔖♻️@🌳

Good morning మాయి!!
అమ్మ నుంచి మంచి మనిషిలా నడవడిక ఎలా వుండాలో నేర్చుకున్నాను. నీ నుంచి నాన్నగారికి దగ్గరగా ఎలా వుండాలో నేర్చుకున్నాను. నువ్వు నాకు, నాన్నగారు ఇచ్చిన ఆస్తి. ఎన్నటికీ తరగని ఆస్తి. మన ఈ 17 సంవత్సరముల ప్రయాణంలో ఎప్పుడూ నేను నీ దగ్గర నుంచి తీసుకున్నదే కానీ నీకు ఎప్పుడూ ఏమీ ఇవ్వలేదు. అయినా ఎప్పుడూ ఒక తల్లిలా, అక్కలా, దారి తప్పిన పిల్లకి దారి చూపించడానికి నాన్నగారు పంపిన గైడ్ లా, బేషరతుగా నా మీద ప్రేమ వర్షం కురిపిస్తూనే వున్నావు. ఈ కాలంలో నిష్కల్మషమైన మనసున్న మారాణీ దొరకటం అరుదు. అలాంటి అరుదైన మారాణీ(మహారాణి) సాంగత్యం దొరకటం నా అదృష్టం. 
Happy mother's day మాయి ❤️
Thripura Krishna (Akka)
👁️‍🗨️👌🔖♻️@🌳

10 May 2021
Special love to Maayi... 

మాయి,
నువ్వు నాకు చాలా చాలా స్పెషల్. ప్రేమ అనే పదానికి నిలువెత్తు నిదర్శనం నువ్వు. సంతోషమే సగం బలం అన్న నానుడిని అనుక్షణం గుర్తుచేసే మాతృ మూర్తివి నువ్వు. నువ్వు నా జీవితంలో వుండటం నా అదృష్టం. 

Love you loads😘😘😘
From
Thripura Akka
👁️‍🗨️👌🔖♻️@🌳
10 May 2020

కామెంట్‌లు

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

World Environment Day (Telugu 05.06.2026)

Anil Ausha (English 01.06.2023)