Parthu Mama Kala Atta Marriage Anniversary
సామర్థ్యం సున్నితత్వం సంగమించి 11 సంవత్సరాల సంశ్లేషణ సంబంధాన్ని సానుకూల సూక్తితో సాధికారంగా సాధిస్తూ సాగుతున్న సంధి స్ఫూర్తి ఈ కళా సారధి
మీ ఇరువురికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు పార్ధు మామ కళాత్త.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
Comments
Post a Comment