Blissful Birthday Anand Mamaiya

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
భానుడి లాగా ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ...
ఎప్పుడూ వెంటే ఉంటారనే భావనని కల్పిస్తూ
పరివారా పరిభ్రమణంలో పలకరిస్తూన్న...
భవ భావజాల భాగ్యునికి "భవసాగరంలో భవదీయుడు" అనే బిరుదును బృహత్ భరణంగా భావిస్తూ... 

హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను ఆనంద్ మామయ్య.

-----------------
19 Dec 2020

చంద్రుడి లాగా ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడూ నా వెంటే వస్తూ ఉంటారనే భావనని కల్పిస్తూంటారు. (చంద్రుడు రాత్రి పూట కనిపిస్తున్నట్టుగా మీరు ఎప్పుడు ఈ సామాజిక దైనందిని అయినా ఫేస్బుక్ లో పరివారానికి సంబంధించిన అన్ని వైపుల నుంచి కనిపిస్తూ నన్ను పలకరిస్తుంటారు)

భవసాగరంలో భవదీయుడైన మామయ్య మీకు
హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు 
ఆనంద్ మామయ్య.

💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity 
అమృత అనంద అస్తిత్వం

Comments

  1. Thank you so much! ❤️ nanna!!
    for your affectionate wishes....
    God bless you ra bhanje... (Ante alludu Ani artham)

    ReplyDelete
  2. నాకే కనుక ఒక రాజ్యం undi ఉంటే nee కవిత ki అక్షర లక్షల ఇచ్చి ఉండే vanni. Very nice nanna...thank you chinna....🙂

    ReplyDelete
    Replies
    1. సంతృప్తికి సున్నితమైన సన్మానం చాలు, సంపద అవసరం లేదు. అభినందనలకు ధన్యవాదాలు మామయ్య 🙂

      Delete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)