Blissful Birthday Kavita Vadina
సమగ్రత వున్న స్వతంత్ర విధానంతో
విషయ విజ్ఞానం విస్తృతమైన విత్తనంలా వున్నా
వివేక విశాల వ్యక్తీకరణను వనిత కవిత వదినలా ....
సమాజంలో కాకుండా సమాజానికి ఉపయోగపడే
కుటుంబాన్ని ఏర్పాటు చేయడంలో కేటాయిస్తోంది.
గుప్తంగా ఉన్న నిగూఢ గుణ గణిత గురువు
కవిత వదిన
హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
-------------------
14 Dec 2021
Kavitha Vadina your words "Bhargav has grown up he can take care and handle" made my mind stimulated to focus on my Maturity (Grown up Mentality) and Dignity (Care and Handle). Until then I had no much thoughts on my maturity and Dignity.
That Instance was a seed for me to experience and also initiative to manifest my Maturity and Dignity
Thank you 😊
With Gratitude, Wishing you Warm Blissful Blossom Birthday Wishes Vadina. "Hope Happiness Hails in your Heart"
---------------
14 Dec 2020
సర్దార్ వల్లభాయ్ పటేల్ కి మొదట్లో గాంధి అన్నా అయన పద్ధతులు అన్నా పెద్దగా సదభిప్రాయం ఉండేది కాదు.
ఆ రోజుల్లో తను న్యాయవాద వృత్తి ద్వారా లక్షలు సంపాదించాడు.
ఒకరోజు గాంధిగారు అహ్మదాబాద్ వచ్చారని తెలిసింది, కానీ కలిసేందుకు ఆసక్తి చూపకుండా ఒక ధనిక క్లబ్ లో ఏదో ఆట ఆడుకుంటున్నారు.
ఒక స్నేహితుడు వచ్చి గాంధీ గారు అహ్మదాబాద్ కు వచ్చారు కలుద్దామని పటేల్ తో అన్నాడు
దానికి పటేల్ ఆ గాంధీని కలిసినంతమాత్రాన, ఉపన్యాసం విన్నంతమాత్రాన మన దేశానికి స్వాతంత్ర్యం రాదు అని ఆ అతడితో చెప్పాడు. దానికి తన స్నేహితుడు దీటుగా ఇక్కడ మనం కూర్చుని ఆడితే స్వాతంత్రం వస్తుందా అని ప్రశ్నించాడు.
ఆ మాటల ప్రభావం ద్వారా కలిగిన అంతర్మధనం వల్లభాయ్ పటేల్ ను గాంధేయ మార్గం వైపు నడిపించి దేశానికి స్వాతంత్రం తీసుకురావడంలో సహాయం చేసింది.
మాటలు అన్న స్నేహితుడికి తెలియదు ఆ మాట ఎంత ప్రభావం చూపించిందొ!!
వదిన అలానే నాక్కూడా మీ మాటలు నా మీద సూక్ష్మ దీర్ఘ ప్రభావం చూపించాయి. *"భార్గవ్ పెద్దవాడయ్యాడు* తను జాగ్రత్తగా మామయ్యను తీసుకెళ్లగలడు" వంశి అన్నయ్యతో అంటూ ఉంటే నేను నా లోని పెద్దరికాన్ని మరియు హుందాతనాన్ని అభివ్యక్తీకరించాలనే ప్రేరణ కలిగింది.
అంతవరకు నేను నా పెద్దరికానికి మరియు హుందాతనాకి సంబంధించి పెద్దగా ఆలోచించలేదు.
(ఇక్కడ నాకు పెద్దరికం అంటే స్వీయ నిర్ణయాలు తీసుకోవడం, దాని పరిణామాలను ఎదుర్కోవడం మరియు హుందాతనం అంటే నన్ను నేను గౌరవంగా చూసుకోవడం)
నా హుందాతన అభివ్యక్తీకరణకు సహాయం చేసిన మీకు, మాధ్యమంగా రాతపూర్వకంగా హార్దిక ఆంగ్ల జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
💭⚖️🙂📝@🌳
Energy Enjoy Entity
అమృత అనంద అస్తిత్వం
ఎక్కడికో వెళ్ళిపోయావ్
ReplyDeleteనన్ను చాలా ఎత్తుకు ఎత్తేసావ్
నీకు నా మీద ఉన్న అభిప్రాయానికి నమ్మకానికి గౌరవానికి చాలా thanks
Thank you so much
And all the best for ur future
సర్దార్ వల్లభాయ్ పటేల్ గురించి ఎంత బాగా చదివి రాశావో
ReplyDeleteHappy birthday ammalu!! enjoy your special day 🎂
ReplyDeleteHappy birthday ammalu!! enjoy your special day 🎂
ReplyDelete❤️
ReplyDeleteGod Bless You Raa Bangaaru
Thank you Bhargav
ReplyDeleteNaa manasuni pindesev