Farmers Day

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
జాతీయ రైతు దినోత్సవం

స్వేదంతో సేద్యం సేస్తూ (వ్యవ)సాయంగా
సమాజానికి సమర్పిస్తూ...

అనామకంగా అందరినీ 
ఆదరిస్తూ ఆహారాన్ని 
అందించే అన్నదాతలకు 
అభినందనలు.

అన్నదాత చిరంజీవా!!
ఆరిగించేవారు సుఖీభవ!!

వారిదైన ఈ వారాన 
మాటల మాధ్యమంగా 
కృషీవలులకు కేవలం 
కృతజ్ఞతలు
💭⚖️🙂📝@🌳
📖23.12.2022✍️


Comments

  1. రైతుల గురించి చాలా బాగా రాశావు 👏

    ReplyDelete
  2. Message is very nice and good ..👍✋

    ReplyDelete

Post a Comment

Popular Posts

Indian Railways (భారతీయ రైల్వేలు)

Hindu Arabic Numeric System (English/Telugu)

SriRama Navami (శ్రీరామ నవమి)