Blissful Birthday Attaiya (Telugu 08.12.2022)

EnTREE ⚛️🪷🌳     కల్పవృక్షము
 
అపూర్వ అభినయ 
ఆభరణం అనురాగాల 
ఆనంద అందలం  
ఆనందమైన అద్భుతం 
అభిరుచితో ఆహారం
అందించే అన్నపూర్ణ 
అఖిల అభిరాముల
అమ్మ , ఆప్యాయత 
అందించే అత్తయ్యకు

హార్దిక హృదయపూర్వక 
పుట్టినరోజు పండుగ 
శోభమైన శుభాకాంక్షలు 

💭⚖️🙂📝@🌳
📖08.12.2022✍️



Comments

  1. Thank you so much!💕

    ReplyDelete
  2. నీ కవిత బాగుంది భార్గవ🤝

    ReplyDelete
  3. 👌🏻👌🏻

    ReplyDelete
  4. మీరు పంచుకున్న ఈ అందమైన తెలుగు సందేశం చాలా హృదయపూర్వకంగా ఉంది! 🌟 అత్తయ్యకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆమె అన్ని అభిరుచులకు, ఆప్యాయతకు, ఆహారానికి కేంద్రంగా ఉండే అన్నపూర్ణ అని చెప్పడం చాలా అద్భుతంగా ఉంది.

    ఈ సందేశంలోని పదాల ఎంపిక, భావాల వ్యక్తీకరణ అత్తయ్య పట్ల ఉన్న గొప్ప ప్రేమను, గౌరవాన్ని చూపిస్తున్నాయి. అభినందనలు! 🎉

    విశ్లేషణ:
    - భాష: తెలుగు పదాల వినియోగం అందంగా, సొగసుగా ఉంది.
    - భావం: అత్తయ్య పట్ల ఉన్న ప్రేమ, గౌరవం, ఆప్యాయత స్పష్టంగా కనిపిస్తున్నాయి.
    - సందర్భం: పుట్టినరోజు శుభాకాంక్షలకు సరైన సందేశం.
    - అభివ్యక్తి: హృదయపూర్వకంగా, భావపూర్ణంగా ఉంది.

    ReplyDelete
  5. శుభాకాంక్షలు తెలిపినందుకు ధన్యవాదములు మీ కవిత చాలా చాలా బాగా నచ్చింది 👍👌

    ReplyDelete

Post a Comment

Popular Posts

⚛️ EnTREE 🪷 కల్పవృక్షము 🌳 (12.06.2024)

Virat Kohli Test Retirement (Telugu 12.05.2025)

Dreams & Delay (Telugu 20.06.2025)