Anand Mama (Telugu 19.12.2020)

⚛️🪷🌳 

చంద్రుడి లాగా ఎక్కడి నుంచి చూసినా కనిపిస్తూ ఉంటారు, ఎప్పుడూ నా వెంటే వస్తూ ఉంటారనే భావనని కల్పిస్తూంటారు. (చంద్రుడు రాత్రి పూట కనిపిస్తున్నట్టుగా మీరు ఎప్పుడు ఈ సామాజిక దైనందిని అయినా ఫేస్బుక్ లో పరివారానికి సంబంధించిన అన్ని వైపుల నుంచి కనిపిస్తూ నన్ను పలకరిస్తుంటారు)

భవసాగరంలో భవదీయుడైన మామయ్య మీకు హార్దిక హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు ఆనంద్ మామయ్య.
💭⚖️🙂📝@🌳
📖19. 12.2020✍️

Comments

  1. This comment has been removed by a blog administrator.

    ReplyDelete

Post a Comment

Popular Posts

Internship Report (Arts Aesthetics Authentic Education) (02.04.2018)

⚛️ EnTREE Editions 🪷 కల్పవృక్ష కృతులు 🌳 (12.06.2024)

Anil Ausha (English 01.06.2023)