👁️‍🗨️ Context Contemplation🧘 (అను"భవాల"భూతి అవగాహన)

 03 October 2016

నా తప్పులను సరిదిద్దుకోవాలి అంటే ముందర నేను ఏమి చేశానో తెలుసుకోవాలి, లేకపోతే పరిణితి తెచ్చుకోవడం కష్టం.

04 October 2016
నేను ఇంటర్ విద్యను మొదట్లో సమస్యగా భావించాను. అందుకేనేమో చాలా కష్టపడాల్సి వచ్చింది. మొదట్లో ఈ MAE కూడా అ భారంగా భావించాను అందుకే మళ్లీ చదవాల్సి వస్తుంది. 
BSW ని మరియు రెండవ సారి MAE ని ఆనందంగా స్వీకరించాను ఆనందంగా ఉన్నాను. 
మనం ఉన్న దాన్ని స్వీకరిస్తే ఆనందంగా ఉంటాము అనిపించింది

13 November 2016
ఒక అమ్మాయి తో సన్నిహితంగా ఉండడం చాలామంది అనుకునే ప్రేమ కాదు. అది కూడా స్నేహమే

22 November 2016
ప్రనశ్రీ మంచి వాడు అనే పదానికి నిర్వచనంగా ఇతరులకు హాని కోరనివాడు అని చెప్పింది. అది విన్న తర్వాత నా మనసు కొంత కుదుటపడుతుంది. దాని ప్రకారంగా నేను మంచిగా ఉన్నాను, మంచిగా ఉండాలి అని అనిపించింది.

15 May 2017
కౌస్తుభ్ ఆర్యులను నేను ఆధునిక సన్యాసి మరియు ఆధునిక భీష్ముడు అని నేను అనుకుంటున్నాను. 
ఈ అప్రేవీ క్షేత్రం జ్ఞానభూమి గా మారడానికి గల ముఖ్య కారణం వీరే. 
వారు నాకు జ్ఞాన బీజాలను విద్య ద్వారా దానం చేశారు

11 December 2019
తనను (RGV) అర్ధం చేసుకుంటున్న క్రమం లో 
నేను నాలా ఉండాలనుకునే అభిప్రాయానికి వచ్చాను.

21 April 2020
సాధారణంగా నా రాసే విషయాలకు అర్థల కంటే భావనలే ఎక్కువ ఉంటాయనిపిస్తోంది. 
నిమ్మిత్తమాత్రంగా మాధ్యమంగా అవి ఆనందానికి, అయోమయానికి, ఆశ్చర్యలకు, శాంతికి, శక్తికి, ఇతరవాటికి ఆజ్యం పొయ్యవచ్చు.

20 May 2020
నేను మిమ్మల్ని కదిలించాననే భావన నన్ను ఇబ్బంది పెడుతుంది అందుకే నేను పూర్తి బహిర్గతం అవ్వలేదు...

22 Jun 2020
స్వీయ ఆలోచనల మీద దృష్టి సారిస్తున్నప్పుడు
కోరికలు అప్రియమవుతున్నాయి.

12 Jun 2020
I'm Best and Moving forward towards a Successful Life.
Success comes to me Easily and Effortlessly.

18 August 2020
పెళ్లంటే ఇష్టం లేదు అనేది నా ఉద్దేశ్యం కాదు
ప్రస్తుతానికి పెళ్లి చేసుకోవాలని లేదు అని మాత్రమే చెబుతున్నాను.

23 August 2020
ఆలోచనలకు  భావప్రకటనకు సమన్వయం చాలా అవసరం నాకు

4 December 2020
Working on Self-Esteem through writing.

04 April 2021
I'm always (mostly) Curious to know the unknown (hidden) subjects of me and also to hear rational analysis of my activities.

02 Aug 2021
మీకు భారంగా అవుతున్నానని ఇబ్బంది ఉంది. ఉత్సాహం సన్నగిల్లుతోంది
ఒకరి కనుగుణంగా నేను ఉండలేకపోతున్నా
నాకు అనుగుణంగా ఎవరు ఉండాలి అని అనుకోవడం లేదు. నేను ఎవ్వరికీ సరిపొను అనిపిస్తోంది
At present I'm not what I am

26 August 2021
ఇప్పుడు నా మానసిక వయస్సు 19-20 అనిపిస్తోంది.

28 August 2021
ఒంటరిగా చలనభాషిణికి దూరంగా ఉండి మనసుకు తట్టినవి రాస్తూ ఉంటే ఏదో తెలియని అస్పష్ట ఆనంద మానసిక లోకంలో ఆనందంగా విహరిస్తున్నట్లు అనిపించింది
ఒక్కసారి వెనక్కి చూసుకుంటే గతంలోని కోన్ని ఎన్నో ప్రమాణా ప్రయాణాలు దాగి ఉన్నాయి. కానీ దాని ఆధారంగా భవిష్యత్తును ఊహించి అంచనా వేయలేక పోతున్నాను
Once when look back had some many Standard Journeys were there, but with that not able to assume and predict the future.

08 Sep 2021
ఈ ప్రస్తుతంలో జ్ఞాపకశక్తి మరియు కల్పనాశక్తి  రెండు మదిలో తమ ఆటలు ఆడుతూ ఉన్నాయి.

15 September 2021
సుధా మూర్తి కథతో స్వతంత్రంగా ఉండాలి అని అమ్మ చెప్పిన ఉదాంతం: 
అన్ని దగ్గర ఉంటే ఎలా పరిగెత్తుతాం చెప్పు ?.....

19 September 2021
Smelling the fragrance is like small soft stimulation for myself

08 October 2021
చరవాణి సాంగత్యంలో ఎక్కువ కాలాన్ని గడుపుతుంటాను. కాబట్టి అది కాలక్షేపానికి నా భాగస్వామియే కదా!!

23 October 2021
❄️Cool Sparks🔥 is there in Thought Wave

12 January 2022
మూల భూమి నెల్లూరు
జన్మభూమి కడప
శక్తి భూమి హైదరాబాద్ 
జ్ఞానభూమి బెంగళూరు

12 January 2022
I'm a soft selfish man with mature madness.

17 January 2022
"Vamsi Quadrilogy"

I'm fortunate to have Four Vamsi's in my life. Vamsidhar Annaiya, Vamsikrishna, Vamsi Babai, Vamsi Bava.

18 January 2022
🎉 🐕 🙏

18 February 2022
సాధారణంగా స్పృహతో ఒక విషయం మెదడులోకి తీసుకుంటాం, తరువాత అది మనం ఒక ఉప చేతన స్థితిలో కి వెళ్ళిపోతుంది.

23 February 2022
I look the Facebook daily. It's like a newspaper for me

18 February 2022
సాధారణంగా స్పృహతో ఒక విషయం మెదడులోకి తీసుకుంటాం, తరువాత అది మనం ఒక ఉప చేతన స్థితిలో కి వెళ్ళిపోతుంది.

07 Mar 2022
నేను అనే/రాసే ప్రతి మాటకు కోన్నో/ఎన్నో మినహాయింపులు ఖచ్చితంగా ఉంటాయి. దినితో సహా......... జీవితంలో అస్థిరం అనేది కొద్దో/గొప్పో స్థిరమైనదే కదా!!!

28 Mar 2022
I trust God phenomenon, upto some extent I believe religional practices. దైవ దృగ్విషయం ధృడ-విశ్వాస ఉంది. కొంతవరకు మత సంప్రదాయాలపై నమ్మకం ఉంది. 

22 April 2022
చదవాలి అని ఉన్న చదవడం కష్టంగా ఉంది కాబట్టి చదవడం లేదు అంతేనా

14 May 2022
మన పనులకు ఫలితాలు పరిణామాలు ఎలా ఉంటాయో ముందే చెప్పడం చాలా కష్టం

21 May 2022
అందరికి నేనంటే ఇష్టం అనే భావన ఉందనిపించింది. కోందరూ నన్ను భరిస్తున్నారు అనిపించింది.

30 May 2022
It's not depend on mood,
It need to depend on personality

06 Nov 2022
Atomic Habits
Forgiveness.........

21 Jan 2023
స్వీయ కేంద్రీకృత సంచారిని 
భావనలో భవ భావజాలం ఉన్నవాడిని. 
అందరికీ అందరివాడిని...

13 Mar 2023
చాల వరకూ....
మాటలలో అంతర్ముఖుడిని 
రాతలలో బహిర్ముఖుడిని

13 Mar 2023
శరీరానికి వస్త్రాలు కట్టి బయటకు తీసుకోస్తున్నట్టుగా
భావాలను కూడా అలానే వ్యక్తపరుస్తున్నాను..

05 Oct 2023
ఆలోచనలను అక్షరాలకు అనుసంధానించి 
ఆనంద అనుభూతిని అభివ్యక్తీకరిస్తూన్నాను.

05 Oct 2023
అభిప్రాయ అభివ్యక్తీకరనలు అభివృద్ధికి అంకితం.

06 Oct 2023
జీవితంలో కదులుతూ ఉండాలి ఒక చోట ఆగిపోకూడదు, కానీ కొన్నిసార్లు అస్పష్టత మౌనాన్ని కలిగిస్తుంది, మనం వద్దు అన్నప్పుడు పెద్దవారు తదుగుణంగా నిర్ణయం తీసుకుంటారు, కానీ మనం ఎక్కువగా ఆగినప్పుడు కొనసాగాలి కాబట్టి మౌనాన్ని అంగీకారంగా భావించి నిర్ణయం తీసుకుంటూరు పెద్దలు. 





Comments

Popular Posts

SriRama Navami (శ్రీరామ నవమి)

Indian Railways (భారతీయ రైల్వేలు)

PV Narasimha Rao