✨Twinkle Thoughts 💭 (ఆలోచనల అల)
14 December 2016
మనం సానుకూలంగా ఉండడానికి ఒక ఆశ కారణమవుతుంది. ఆశల స్ఫూర్తికి కారణం నమ్మకం. నమ్మకానికి కారణం కృషి.
19 February 2017
If I want to be Special.... I need to be alone, in the initial days, later if I'm consistent in it, then I may get many followers.
30 April 2017
మనం చేసిన మంచి పనులను మన వారితో చెప్పుకోవడం మన గురించి మనం గొప్పలు చెప్పుకోవడం కాదు. అది మన ఆనందాన్ని వ్యక్తపరచడం అవుతుంది. కానీ గుప్తంగా ఉన్న కూడా మంచిదే!
మంచి పనులు చేసినప్పుడు వాటిని పంచుకోవడం మరియు గుప్తంగా ఉంచడం రెండూ మంచివే. సందర్భాన్ని బట్టి మనం నిర్ణయం తీసుకోవాలి.
మనం చేసిన మంచి పనులను పంచుకోవడం ద్వారా ఇతరులకు స్ఫూర్తిని ఇవ్వవచ్చు. అదే సమయంలో, గుప్తంగా చేయడం ద్వారా మన అహంకారాన్ని తగ్గించుకోవచ్చు.
21 October 2017
శారీరక జీవితం సముద్రం లాంటిది. అది ఎంతో పెద్దది కానీ నీ దానికి ఒక మొదలు మరియు ఆఖరి అనేది ఉంది. మానసిక జీవితం ఆకాశం లాంటిది. దీనికి మొదలు కానీ ఆఖరి కానీ లేదు.
Physical life is like the ocean. It is big, but it has a beginning and an end. Mental life is like the sky. It doesn't have the beginning or the end.
13 April 2018
I feel, I don't want relations to be secure, When I feel secure, I may become careless;
నేను సంబంధం లో ఎపుడైతే సురక్షితంగా ఉన్నాను అని భావిస్తానో, అప్పుడు దాని మీద భయం, జాగ్రత్తు పోతుంది. అని అనిపిస్తోంది
20 September 2018
Life is in self
13 October 2018
మంచి చెడు రెండింటి మీద సృహలొ ఉండాలి, మంచి మీద దృష్టి పెట్టాలి.
13 February 2019
For becoming the master of the "Body", I want to appointment the "Mind" as a "Stimulator". Mind need to observe and conscious on the activities of body to know "Who am I"
15 February 2019
I feel, Loving God means Loving (accepting) everything.
26 February 2019
నేను ఎక్కడ ఉంటే అక్కడ ఆనందం ఉంటుంది. ఎందుకంటే ఆనందం నాతోనే ఉంది, దాన్ని మీరందరు ప్రేరేపిస్తున్నారు
18 Apr 2019
Self is Appointing "I" to observe "Me"
21 April 2019
I feel, "My life is there to live in the present with the entity I have".
My entity is God, that I need to look in my self life by considering society with acceptance.
23 Apr 2019
In Everything I'm something;
In Nothing I'm Anything.
24 Apr 2019
Now I'm realizing, As a medium I'm making memories.
27 Apr 2019
Thoughts are triggering the self, For the Manifestation of Sustainable Possible Experiences.
27 Apr 2019
For 'Me' Concern of 'I' is much indeed in life process of self.
3 May 2019
"What if" is not only imaginative angle of fear, but also a source for Discovery with process.
3 May 2019
Power (Real State) of Self will Manifest through the eternal process of Integrative "Thought, Word and Deed"
4 May 2019
Self is Triggering "I" to Observe "Me" in the "Life of Experiences"
6 September 2019
When I'm describing, description is concrete (Light) to self, and abstract (Shadow) to others.
19 September 2019
My future is not clear, taking the strength from memory
27 October 2019
'I' has definite infinite subjects
'Me' has certain finite objects
to explore for the Manifestation of Blissfulness.
28 October 2019
Phenomenon is Saying to the self, that "Attach to Detachment"
But the Present is evocative to me to get those Past things.
29 October 2019
In the Self, Me is enticing, I is regulating.
21 November 2019
Now The Thought of Silence is Chasing the words of Noise
10 December 2019
నా బలం మీరు, మీకు బలం నేను
You are my strength, I'm your strength
10 December 2019
This Whole World is My Family & Isolation is My Asset.
14 December 2019
When I keep myself in work, dealing with process, then I get the chance to meet Gratification, by clearing chaos.
30 December 2019
Now I'm Here to Learn (Sense of Experiencing world) It's my ought responsibility
01 January 2020
"Aiming the Ever-Est"
trusting the life entity;
Working for the clarity going on in the process.
01 January 2020
Yes, it's the time to Make Life Mark
Proceeding with Entity, for Clarity.
5 January 2020
Self Work Shall Go On
9 January 2020
వ్రతంలో స్వతంత్ర మంత్రముతో యంత్రంలా దీక్ష చేయరా వత్స
14 January 2020
Feeling proud Because of Personal Quasi Lotus Leaf characteristics.
14 January 2020
Thoughts are coming Like "Abstract Roars"
17 January 2020
Relax, Reverence is Relevant
8 February 2020
Nothing is Complete! Till it is really Complete !!
7 April 2020
Oh Luck, I can believe you, but I can't trust you. Apparently by chance you met me. Anyway Thanks for associating with me
15 Apr 2020
I feel glad to 'Welcome your Wishes', Into My Mind and Heart.
I hope your wishes will make my world Happy (You are also in My World)
14 May 2020
సౌశీల్యమైన ప్రత్యర్థి కళను ఆస్వాదించే తత్వ లక్షణ వ్యక్తిత్వం నాలో భాగం కావాలి.
20 May 2020
Now Utopia is in My Thoughts
5 June 2020
పరులను పరాయి విషయాలను విమర్శించాకుండా మన గొప్ప విషయాలను తర్కంగా అభివర్ణించాలని అనుకుంటున్నాను.
15 June 2020
Although self is often in need, help is not always given. Self need to overcome it.
17 June 2020
ఆనందం జన్మ హక్కు!ఆ ఆనందాన్ని ఈ వర్తమానం ద్వారా పొందుతాను. ఎలాంటి పరిస్థితిలోనైనా ఆనందంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను.
8 July 2020
I feel, Reminiscences can control the feelings of lost Experiences. Real experiences will satisfy the emotions in present
9 July 2020
By feeling the best moments. I'm feeling good about life & the world
This Feeling time I'm finding peace and satisfaction ☮️
Blessed 😇
19 July 2020
Manifestation of Merriness, Through some Tangible thoughts.
20 July 2020
Thoughts are psychological process deals with physical world.
1 August 2020
This Situation is nothing but manifestation of thought whatever thoughts and beliefs self get that gets materialize.
4 Aug 2020
Self has Uni-Diversified Characteristics
19 August 2020
Throughout the Time Transformation of Technology is Transcendental
24 Aug 2020
Self is (I am) the student, In the school of thoughts
26 August 2020
Even though self will win, obviously there is room for improvement.
27 August 2020
Gratitude is exceptionally gleeful Gratification 😊💚👏🤝
28 August 2020
ఈ సమయానికే ఇది ప్రతికూలం
29 August 2020
ప్రకృతి తన ధర్మాలను ఎప్పుడు మర్చిపోదు తన రహస్యాలు ఎవరు నేర్పేవి కాదు అవి జీవితంలో లోనే మమేకమై ఉంటుంది.
29 August 2020
భూమి భరించినంత భరిస్తుంది ఆ తరువాత ప్రళయమై పూడ్చేస్తుంది.
1 September 2020
Things and subjects in life is the reflection of choice & activities. What does, that reflections will obtain in life.
3 September 2020
సంప్రదాయాన్ని గుడ్డిగా నమ్ముతూ వెళితే జీవితంలో ధర్మం నిర్జీవం అవుతుంది.
7 September 2020
In certain subjects’ majority are uncertain, they need awareness
In certain subjects’ self is gullible. Here self is need to be beware
10 September 2020
We all are contemporaries of time
10 September 2020
I'm nothing, but the medium of God and Body. Both are internally enacting to maintain Self Life.
Expressions of thoughts/words/actions are the triggers of God (Spritual) and Body (Biological) innate intents.
It's an abstract feeling.
16 September 2020
In self, Mind need to try for speculation and work need to thrive for practicality
I feel, when speculation and practicality interjects eachother then there will be long lasting influence.
26 September 2020
Trying to be the energy, For whom I am
26 September 2020
Wishing to Be the Energy with entity to feel enjoyment in each moment of life
30 September 2020
I'm using my Discretion to filter the knowledge which came through the information from the domain social media
5 October 2020
నా కోసం రాస్తున్నాను నా మాటలు వినడానికి రాస్తున్నాను. నా అస్పష్టతను స్పష్టతగా చుసేందుకు మార్చేందుకు రాస్తున్నాను..
5 October 2020
ధ్యానం సహజమైన ఆలోచనలను వినడానికి సహాయపడుతుంది.
5 October 2020
I came here to learn from you but not to judge or discriminate you, Because you have infinite life for some period of time, with that hope/faith I need to see beyond your physical you.
19 October 2020
The Children's natural enthusiastic vibes are enhancing my joy 🥰
Generally the aesthetic part of children is, they forget the aesthetics they will be as they are to enjoy the moments.
22 October 2020
Beyond the Clouds, It's Clear Sky, Beyond the thoughts, It's Clean Soul. Going beyond Clouds/Thoughts is Tough Task.
Clouds/thoughts are Chaos in seeing clean clear Sky/Self.
Albeit they help us in Rains/Regards for self. 🙏 🌧️ 💭 🙏
24 October 2020
When I change my thinking
I can recycle my experiences
29 October 2020
God is an Energy of Entity with Everything/ Nothing (No_thing)
02 Nov 2020
Grasping of regard reminiscences are Gleeful.
Wishing will wake the walk for a worth work in a way.
5 November 2020
Theoretically at this moment I'm grateful for God/Life I have. In which you all are parts Abstractly expressing my Gleeful Gratitude to you all.
(Hoping soon my gratitude might become concrete)
😇 🙏 💚
10 November 2020
Dear Mind, With your Entity and Energy, I'm Enjoying your Presence. Wishing you to be as you are with more transformation.
17 November 2020
I to Me, Feel the Divine blessings 😇 and work on it
Later Enjoy the Divine Reward👍
17 November 2020
When I'm sharing/suggesting,
I'm observing for me also
23 November 2020
అనుభవాలను అనుభూతులను అంతర్మథనం తో రాయడం ఒక మానసిక నగ్న వ్యాయామం. ఈ వ్యాయామం నన్ను పారదర్శకంగా మారుస్తుంది
👥 💭 🔥 💚 🙏
27 November 2020
Architecture is evincing the Prestigious Past
30 November 2020
పరాత్పరుని పూర్ణ ప్రమాణాలు పారమార్థికమై ప్రేరేపింపగా ప్రపంచ పరస్పర ప్రయాణ పరిధిలో ప్రాణమైనిలిచి పరమానందంతో పావనమవుతారని పరమాత్ముని ప్రార్థిస్తున్నాను.
30 Nov 2020
దైవం నైరూప్యంగా ఉన్న స్పష్టమైన అవగాహన
God is Clear Awareness but in Abstract
3 December 2020
Abstractly Feeling Blessed Dreams, for Bright Day.
13 December 2020
"నేను చెప్పే, రాసే, చేసే పనుల వల్ల సత్వర మార్పు వస్తుందని అనుకోవడం (అనడం) లేదు. కానీ నాకు తృప్తి కలుగుతుంది అంతే.
5 January 2021
Home is Enabling, Happy Emotions
☮️ 💚 😇
2 February 2021
God is an abstract Entity
దైవం ఒక నైరూప్యమైనా అస్తిత్వం
17 February 2021
Art is showcasing culture
17 February 2021
There are lots of stories arround me..
17 February 2021
నాకు తెలిసినది అత్యల్పం కానీ దానిలో అత్యధికమైన విషయం ఉంది
16 Mar 2021
నేను కేవలం అలా జరిగితే బాగుంటుందని అనుకుంటున్నాను.
జరగాల్సింది జరిగుతుంది.
ఏది వచ్చిన పర్లేదు.
అనుకోవడం అపేక్ష కాదు కదా!!
18 March 2021
Even though I don't know the process,
I trust soft technology works tremendously.
5 April 2021
I'm taking transparency and Self-Control as the characteristics of Courage.
22 May 2021
Self-Life is the "Entity of Unity", Visible through Diversity
28 May 2021
Some People/Things are Not Inside My Physical Body
But Still They are Very Much Central & Essential Self-Parts
29 May 2021
Vast Self Life Experiences are in Sub-Consciousness-Memory
Need to Dig out for Proper Present
30 May 2021
Whether Self will "Win or Lose"
Need this "Equilibrium"
While Receiving it
22 April 2021
Mobile Phone resembles Self
Hardware is the physical body
Software is the psychological world
In just 6.22 Inch out put has gigantic internal space.
25 April 2021
Universe has Unity
విశ్వానికి ఐక్యత ఉంది
4 May 2021
Family resembling Union
Friends resembling Federation.
16 May 2021
Time heals many subjects.
సమయం చాలా విషయాలను నయం చేస్తుంది.
17 May 2021
Body is the Supreme Splendid Structure
Mind is it's Prime Supporter.
శరీరం అద్భుత నిర్మాణ వ్యవస్థ
బుద్ధి దానికి ప్రధాన మద్దతుదారు.
26 May 2021
స్పృహలో తీసుకునే విరామం, మన శ్రేయస్సుకు ఎంతో కీలకం
03 June 2021
Success has a Mutual Share
Leader <=> Followers
4 Jun 2021
సృష్టిలో ప్రతీది స్పష్టమైనది మరియు శక్తి కలిగినది. సహాయం చేసిన వారిపట్ల కృతజ్ఞతా భావంతో ఎలా ఉంటాయో అలా వస్తువుల పట్ల కూడా ఆ కృతజ్ఞత భావం ఉండడం శ్రద్ధ (ఆనంద) లక్షణం.
2 July 2021
Enjoy the Energy
Explore the Experiences
Express the Entity
3 July 2021
మనసుకి వ్యాయామం/విశ్రాంతి ప్రకృతి దర్శనంతో కూడా సాధ్యం.
22 July 2021
Balanced feeling of freshness and experience is so pleasent.
తాజాదనం మరియు అనుభవజ్ఞత యొక్క సమతుల్య అనుభూతి చాలా ఆహ్లాదంగా ఉంది.
31 July 2021
Yes, Nothing is permanent, Change is Inevitable, . I'm aware of change in the process of time, but still I'm not easily accepting the change.
Digesting the process is Difficult for me, I Need more strength to accept the process.
అవును, ఏదీ శాశ్వతం కాదు, మార్పు అనివార్యం, . సమయ ప్రక్రియలో మార్పు గురించి నాకు తెలుసు, కానీ ఇప్పటికీ నేను మార్పును సులభంగా అంగీకరించడం లేదు.
ప్రస్తుతాన్ని జీర్ణించుకోవడం నాకు కష్టంగా ఉంది, ప్రక్రియను అంగీకరించడానికి నాకు మరింత బలం కావాలి.
31 July 2021
🌳 Nature ☁️, You are helping my happiness 🙂 with hype. Gratitude for your concern 💚
07 Aug 2021
I feel, I have some vague dirty mind, but much of my heart and words are clean.
09 August 2021
In Biological Organization, Life/Spirit came from GOD!
ఈ శారీరక వ్యవస్థలో ప్రాణం దైవం నుంచి వచ్చిందే!
26 August 2021
ఖాళీగా ఉండి తట్టుకునే శక్తి తో ఉండడంలో అంత ప్రాముఖ్యత లేదు. ప్రయత్నిస్తూ తట్టుకునే శక్తి ఉండడం చాలా ప్రామాణిక విషయం. ప్రయత్నిస్తూ అన్నిటినీ తట్టుకుని శక్తి కలిగి ఉండాలి.
03 September 2021
అభియోగం: నేను వాననే
సముద్రం లాంటి ఆలోచనల నుంచి
సూర్యుడనే స్పృహతో వాటి స్వీకరించి
మేధోమథన మేఘం ద్వారా భావాలుగా శుద్ధి చేసి
పదములనే చుక్కలుగా మార్చి మీ మీద కురుస్తున్న వానను నేను.
07 September 2021
వాస్తవాన్ని స్వీకరించే సమయంలో ఆందోళన ఉంటుంది. అంగీకరించిన తర్వాత మనసు ప్రశాంతంగా ఉంటుంది.
08 September 2021
ఈ ప్రస్తుతంలో జ్ఞాపకశక్తి మరియు కల్పనాశక్తి రెండు మదిలో తమ ఆటలు ఆడుతూ ఉన్నాయి.
14 September 2021
మహాభారతం భగవద్గీతని ఆధారం చేసుకుని విశ్లేషించుకుంటే
మన వాళ్ళతో, మన పద్ధతులతో మనమే యుద్ధం చేయవలసి వస్తుంది, ఆ సమయంలో స్థిరంగా ఉంటూ యుద్ధంపై పట్టు సాధించాల్సి ఉంటుంది.
15 September 2021
Art is the authentic, aesthetic interjection of subjective and objective matters
20 September 2021
Remembering Reminiscences
Happiness Hailing
💭🙂
26 September 2021
ఎన్ని పరిభ్రమించే ఆలోచనలు వచ్చిన వాటిని గమనిస్తూ వదిలేయడం సమతుల్య శక్తికి నిదర్శనం.
27 September 2021
గాయం గుండెకే అయిన భారం బుద్ధి మీద పడుతుంది.
8 October 2021
If I feel life is waste, Existence is hell.
If I feel life is vast, Experience is heaven.
24 October 2021
Entity is innate inherent
అస్తిత్వం అంతఃకరణంలో అంతర్లీనంగా ఉంది.
28 October 2021
To enjoy again, keeping the Happy moments as memory.
ఆనందపు అనుభూతులను మళ్లీ ఆస్వాదించడానికి వాటిని జ్ఞాపకంగా దాచుకొంటున్నాను.
30 October 2021
Mono (One) is Made up of Many
ఒక్కటి అనేకంతో రూపొందించబడుతోంది
02 November 2021
The innate of inspiration is "Need"
ప్రేరణ యొక్క ప్రకృతి "అవసరం"
11 December 2021
Family, Facebook, Country, Cricket, Cinema, Spirituality, Politics are also my languages to see the world.
కుటుంబం, దేశం, క్రికెట్, చిత్రం, ఆధ్యాత్మికం, రాజకీయం, సామాజిక మాధ్యమం (ఫేస్బుక్) అనేది ప్రపంచాన్ని చూడడానికి నాకు భాషలు కూడా.
13 February 2022
నేను ఉన్నంతవరకు ప్రస్తుతం శాశ్వతమే కానీ,
ప్రస్తుతమున్న భావోద్వేగం, శాశ్వతమైన భావోద్వేగం కాదు...
16 February 2022
ఒక్కోక్క సారి జరిగిన సంఘటనలను కలిపి వరుసగా ఒకే సారి మనసులో వీక్షించడాన్ని జ్ఞాపకం అంటారేమో!!!!
22 February 2022
Reminding... Rejections are Required..... Relax
23 February 2022
Being in the Begining is Blissful 🙂
7 March 2022
నేను అనే/రాసే ప్రతి మాటకు కోన్నో/ఎన్నో మినహాయింపులు ఖచ్చితంగా ఉంటాయి. దినితో సహా......... జీవితంలో అస్థిరం అనేది కొద్దో/గొప్పో స్థిరమైనదే కదా!!!
7 March 2022
సేవ అంటే ఉచితంగా ఇవ్వడమే కాదు, తీసుకున్న డబ్బుకు న్యాయం చేయడం కూడా సేవనే........
13 March 2022
అప్పుడప్పుడు ఎవరైనా కోపంగా మాట్లాడుతున్నప్పుడు సమన్వయంతో వినాలనిపిస్తుంది, ఎందుకంటే ఆవేశంలో తెలియని కోరుకునే నిజం బయటకు రావచ్చు!!
28 March 2022
I trust God Phenomenon, upto some extent I believe Religional Practices.
దైవ దృగ్విషయంపై ధృడ-విశ్వాసం ఉంది. కొంతవరకు మత సంప్రదాయాలపై నమ్మకం ఉంది.
2 April 2022
If the Beginning is Blossom, then the end will be Blissful. To Enjoy Exploring, have to travel from beginning to end with Entity.
ఆరంభం ఆనందంగా ఉంది అంటే ఆఖరు ఇంకా అద్భుతంగా ఉంటుంది అనిపించింది. అలాంటి ఆకాశమంత అద్భుతాన్ని ఆస్వాదించాలంటే ఆరంభం నుంచి ఆఖరి అంచులు దాకా ప్రమాణ ప్రయాణం చేయాలి.
30 April 2022
Some many moments are not captured by any camera, In those, some experiences are imprinted as memories in the mind.
చాలా కొన్ని క్షణాలను ఏ కెమెరా చిత్రీకరించకపోయినా, అందులోని కొన్ని అనుభవాలను మది జ్ఞాపకాలుగా ముద్రవేసుకుంది.
10 May 2022
Although not clear, there seems to be a Standard Strength in Journey/Vision.
స్పష్టంగా తెలియకపోయినా, ఉంది అనిపించే ప్రమాణ శక్తి.... ప్రయాణం/దర్శనం
22 May 2022
Our Relationship with Nature is Mutual in this world. Accordingly We and Nature need to Live and Leave for each other.
09 June 2022
Government is a Smooth guide to regulate and control the movement of public with exercising policies.
17 June 2022
తప్పు అనేది ఒక సమయ పరిధిలోనే ఒక దృక్పథ పరిధితోనే నిర్ణయింపబడుతుంది.
Fault is determined within a time limit by a perceptive limit.
24 June 2022
With concerned bold personalities by sharing anything we can be transparent .
With familiar sensitive personalities, we can share subjects with development and can learn balance.
29 June 2022
In a vision If there is end, it is an illusion!!!
దూరదృష్టిలో ముగింపు ఉంది అంటే అది మాయే!!!
05 July 2022
The Blissfulness with Integrity is wonderful (Virtue)
సమగ్రత ఉన్న ఆనందం అద్భుతం (ధర్మం)
11 July 2022
ఉన్నతంగా (సంతృప్తి) ఉండాలని తపిస్తాం, ప్రయత్నంలో విఫలం (సమస్య) అవుతునే ఉంటాం. ఉన్నత, విఫలం రెండిటి మధ్య సంఘర్షణ జరుగుతూనే ఉంది ఉంటుంది. సంతృప్తి సమస్య సంఘర్షణను స్వీకరించి ఆ రెండిటి సమతల్యంలో సంతోషం ఉండడం నేర్చుకోవాలి.
28 August 2022
In present, while looking back at the past, there some many Standard Journeys were there, with that base assuming the future and feeling happy in present. It's hope, not an expectation.
ప్రస్తుతంలో వెనక్కితిరిగి చూసుకుంటే గతంలోని కోన్ని ఎన్నో ప్రమాణా ప్రయాణాలు కనిపించాయి. దాని ఆధారంగా భవిష్యత్తును ఊహించి ఆశయంతో అంచనా వేసి ప్రస్తుతంలో ఆనందిస్తున్నాను. అది ఆశ కానీ, అపేక్ష కాదు.
10 September 2022
Smile spreads speedily for sure 😊
It is cute contagious contentment
Comments
Post a Comment